Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కామ్ షెట్

కామ్ షెట్ - సాహస క్రీడల సుందర నగరం

8

హిల్ స్టేషన్ లోనావాలా మరియు పూనే సిటీలకు మధ్య గల ఒక చిన్న పట్టణం కామ్ షెట్. ఈ పట్టణం పారా గ్లైడింగ్ క్లబ్బులకు మరియు సుందర అందాలకు ప్రసిద్ధి. పూనే మరియు ముంబై వాసులు వారాంతపు సెలవులలో తరచుగా రావటం చేత బాగా ప్రసిద్ధి చెందింది. ఖండాలా మరియు లోనావాలాల నుండి 15 కి.మీ.లు ముంబై నగరం నుండి 115 కి.మీ.లు, పూనే నుండి 60 కి.మీ.ల దూరం కలిగి ఉంది.

ఈ ప్రదేశం పారా గ్లైడింగ్ కు ప్రసిద్ధి . మిమ్ములను ఆకాశంలోకి తీసుకు వెళ్ళే క్రీడలు ఆచరించవచ్చు . తగిన శిక్షణ నిచ్చేందుకు స్కూళ్ళు కూడా కలవు . వర్షాకాలం అయిన వెంటనే పారా గ్లైడింగ్ సీజన్ మొదలవుతుంది .. ఇదే సమయంలో సాధారణంగా గాలిపటాల సీజన్ కూడా మొదలవుతుంది .

పారా గ్లైడర్లకు టవర్ హిల్ మొదటి ప్రదేశం .ఇది భూమి నుండి 2500 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది . కామ్ షెట్ లో వాతావరణం కూడా ఈ సమయంలో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది .

పర్యాటకులు పారాగ్లైడింగ్ లో ఆకాశం నుండి ప్రసిద్ధి చెందిన పవనా సరస్సు మరి కొన్ని దేవాలయాలు కూడ చూడవచ్చు. ఇక్కడ కల గ్లైడింగ్ క్లబ్బులు స్ధానిక గెస్ట్ హౌస్ లు మరియు హోటళ్ళతో సంబంధాలు కలిగి ఉండి మంచి వసతి ఏర్పాట్లు చౌక ధరలలో కలిగిస్తాయి. ఈ ప్రాంతంలో పర్యాటకులు పవనా సరస్సు, సముద్ర మట్టానికి 2,200 అడుగుల ఎత్తు కల విడావలి సరస్సుకొండేశ్వర్ దేవాలయం మరికొన్ని సహజ రాతి గుహలు ఈ ప్రాంతంలో చూడవచ్చు.

కామ్ షెట్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కామ్ షెట్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కామ్ షెట్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కామ్ షెట్

  • రోడ్డు ప్రయాణం
    ముంబై పూనే హైవే నుండి కామ్ షెట్ 30 కి.మీ.ల దూరం మాత్రమే. మోటారిస్టులకు చాలా అనుకూలం. కామ్ షెట్ లో పర్యటించేందుకు స్ధానిక రిక్షాలుంటాయి. ఇవి షేరింగ్ పద్ధతిపై కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    కామ్ షెట్ రైలు స్టేషన్ పూనే నుండి లోనావాల వెళ్ళే రైలు మార్గంలో కలదు. లోనా వాలానుండి 20 నిమిషాలు ప్రయాణం.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కామ్ షెట్ కు పూనే మరియు ముంబై విమానాశ్రయాలు సమీపంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue