Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరైకుడి » ఆకర్షణలు » కుంద్రకుడి మురుగన్ టెంపుల్

కుంద్రకుడి మురుగన్ టెంపుల్, కరైకుడి

1

మురుగన్, వల్లి మరియు దేవయాని లకి అంకితమివ్వబడిన ఆలయం కుంద్రకుడి మురుగన్ ఆలయం. ఒక చిన్న కొండపై ఈ ఆలయం నెలకొని ఉంది. ఆరు ముఖములు కలిగిన మురుగన్ యొక్క విగ్రహం ఈ ఆలయం యొక్క విశిష్టత. శన్ముఘ స్వామి గా ప్రసిద్ది.

ఈ ఆలయాన్ని చేరుకునే దారిలో వినాయకుడి యొక్క ఆలయం ఈ కొండ కి దిగువన కనిపిస్తుంది. ఈ వినాయకుడి ఆలయం కి సమీపం లో నే మురుగన్ యొక్క మరొక ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం లో స్వామి పలని మురుగన్ రూపం లో మురుగన్ స్వామి పూజలందుకుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri