కరౌలిలోని దుకాణాలలో పర్యాటకులు అనేక వస్తువులను చేతి కళలతో తయారు చేసిన వాటిని కొనుగోలు చేయవచ్చు. దుస్తులు, గాజులు, రగ్గులు, ఇంకా అలంకరణ సామాగ్రి స్ధానిక చేతికళలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడి గాజుల మార్కెట్ లో మహిళలు అధిక సంఖ్యలో కనపడతారు. స్ధానిక బజార్ లో కొనుగోలు చేయాలంటే వుస్తువు ఎంపిక, బేర సారాలు చేసి కొనుగోలు చేయటం చేయాలి.



Click it and Unblock the Notifications