ఈ దీవి తాబేలు ఆకారంలో ఉంటుంది. తీరంనుండి 4 కి.మీల దూరం కలదు. ఈ దీవికి పర్యాటకులు ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడే ఒక పాడుబడిన లైట్ హైస్ మరియు చారిత్రక ప్రాధాన్యతకల ఇతర నిర్మాణాలు చూడవచ్చు. ఈ ప్రదేశాన్ని అక్టోబర్ నుండి మే నెలవరకు సౌకర్యవంతంగా చూడవచ్చు. కూర్మగడ్ బీచ్, నరసింహ దేవాలయం కూడా చూడవచ్చు. బీచ్ లో ఫిషింగ్, స్విమ్మింగ్ వంటివి ఆచరించవచ్చు. డాల్ఫిన్ లను చూడవచ్చు. నరసింహ దేవాలయం ప్రసిద్ధి గాంచినది. సంవత్సరం అంతా భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు. ప్రతి ఏటా జనవరిలో జరిగే యాత్రకు భక్తులు వేలాదిగా వస్తారు.



Click it and Unblock the Notifications