Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్వార్ » ఆకర్షణలు » ఓస్టర్ రాక్ లైట్ హౌస్

ఓస్టర్ రాక్ లైట్ హౌస్, కార్వార్

1

కార్వార్లోని ఒక అడవి మధ్యలో కల దీవిలో కల ఓస్టర్ రాక్ లైట్ హౌస్ ను పర్యాటకులు తప్పక సందర్శించాలి. దేవద గుడ్డ దీవి పైన ఈ లైట్ హౌస్ ను 1860లలో బ్రిటీష్ వారు నిర్మించారు. ఈ లైట్ హౌస్ చూడగోరే పర్యాటకులు మెషీన్ బోట్లలో కార్వార్ ఓడరేవు నుండి ప్రయాణించవచ్చు.

25 మార్చి, 1864 నాడు ఈ లైట్ హౌస్ పనిచేయటం మొదలు పెట్టింది. దీనిలో ఒత్తి దీపాలుంటాయి. లాంతర్ గదిలోకి వెళ్ళి చూడవచ్చు. దీనిని సూర్యోదయ సూర్యాస్తమయాలు బాగా కనిపించేందుకు తెలుపు రంగు తో పెయింట్ చేశారు. అయితే, ఈ ప్రదేశం చూడాలంటే డిఫెన్స్ ప్రాజెక్ట్ ఐఎన్ఎస్ కదంబ అధికారులనుండి ముందస్తు అనుమతులు పొందాలి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed