Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్వార్ » ఆకర్షణలు » కూర్మగఢ్ దీవులు

కూర్మగఢ్ దీవులు, కార్వార్

2

ఈ దీవి తాబేలు ఆకారంలో ఉంటుంది. తీరంనుండి 4 కి.మీల దూరం కలదు. ఈ దీవికి పర్యాటకులు ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడే ఒక పాడుబడిన లైట్ హైస్ మరియు చారిత్రక ప్రాధాన్యతకల ఇతర నిర్మాణాలు చూడవచ్చు. ఈ ప్రదేశాన్ని అక్టోబర్ నుండి మే నెలవరకు సౌకర్యవంతంగా చూడవచ్చు.  కూర్మగడ్ బీచ్, నరసింహ దేవాలయం కూడా చూడవచ్చు. బీచ్ లో ఫిషింగ్, స్విమ్మింగ్ వంటివి ఆచరించవచ్చు. డాల్ఫిన్ లను చూడవచ్చు. నరసింహ దేవాలయం ప్రసిద్ధి గాంచినది. సంవత్సరం అంతా భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు. ప్రతి ఏటా జనవరిలో జరిగే యాత్రకు భక్తులు వేలాదిగా వస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 May,Sat
Return On
31 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 May,Sat
Check Out
31 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 May,Sat
Return On
31 May,Sun