షెజ్జేశ్వర్ దేవాలయాన్ని సిద్దేశ్వర్ దేవాలయం అని కూడా అంటారు. ఇది కార్వార్ పట్టణానికి 4 కి.మీ.ల దూరంలో కలదు. స్ధానిక నమ్మకాల మేరకు ఈ పుణ్య క్షేత్రం గోకర్ణానికి సంబంధించిన అయిదు క్షేత్రాలలో కలదు. రావణుడు శివుని ఆత్మలింగాన్ని తీసుకుపోయే సమయంలో ఒక ముక్క ఇక్కడ పడిందని చెపుతారు. దేశంలోని నలుమూలలనుండి మహా శివరాత్రి సమయంలో భక్తులు ఇక్కడకు వస్తారు.



Click it and Unblock the Notifications