మాలిక్ దీనర్ మసీదు కాసర్గోడ్ లో ఇస్లాం మత ఆవిర్భానికి చిహ్నంగా చెపుతారు. ఇండియా లోకి మొదటి సారిగా ఇస్లాం మతాన్ని మాలిక్ ఇబిన్ దీనార్ తీసుకు వచ్చాడని చెపుతారు. ఈ యాత్రా స్థలం ఇండియా లోని ముస్లిం ల కే కాక ప్రపంచ వ్యాప్త ముస్లిం ల కు కూడా ప్రత్యేకించి వెస్ట్ కోస్ట్ లో వారికి ప్రసిద్ధి.
మాలిక్ ఇబిన్ దీనార్ ఆగమనానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ మసీదులో ఒక గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు. మసీదు శిల్ప శైలి ఇస్లామి నమూనా లో కాకుండా కేరళ సాంప్రదాయక శైలి లో ఉంటుంది. చక్కని నిర్వహణ, సుందరంగాను, ఆకర్షనీయంగాను ఉంటుంది.
ఈ మసీదు ఒక ఘనమైన వారసత్వం అవటం వలన ముస్లిం లే కాదు, చరిత్ర, శిల్ప శైలి, సంస్కృతి ల పట్ల ఆసక్తి కలవారు అందరూ సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications