Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాసర్గోడ్ » ఆకర్షణలు » మదియాన్ కులం టెంపుల్

మదియాన్ కులం టెంపుల్, కాసర్గోడ్

1

కాసరోడ్ సమీపం లోని హోసదుర్గ లో కల మదియాన్ కులం టెంపుల్ ఆ గుడి లోని దేవత భద్రకాళి ప్రధాన దేవతగా కలదు. హాస దుర్గ తాలూక లోని కన్హన్గడ్ ప్రధాన కార్యాలయానికి 5 కి.మీ.ల దూరం లో ఈ గుడి కలదు.

ఇది కేరళ రాష్ట్ర ఉత్తర చివరి భాగం. మదియాన్ కులం టెంపుల్ లో ప్రధాన దేవత భద్ర కాలి అయినప్పటికీ, ఇంకా భగవతి, క్షేత్రపాలన్, మరియు, భైరవన్ వంటి ఇతర దేవతలను కూడా ఇక్కడ పూజిస్తారు. ఈ గుడి ప్రత్యేకత అంటే బ్రాహ్మణ పూజారి పూజ ను మధ్యానం వేళా నిర్వహిస్తారు. ఇతర హిందువులైన మనియానిలు పూజ ని ఉదయం , సాయంకాలం చేస్తూ ఉంటారు.

ఈ దేవాలయం లో ఉత్సవాలు ప్రధాన ఆకర్షణ. సాధారణంగా మే, జూన్ మరియు డిసెంబర్ నుండి జనవరి వరకు ఈ ఉత్సవాలు చేస్తారు. ఈ ఉత్సవాలలో వీరు చేసే బూతం అనే వేడుక ప్రసిద్ధి చెందినది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri