కీలాంగ్ లో ఆనందించదగ్గ సాహస క్రీడలు పర్వతారోహణ, రాళ్ళు ఎక్కడం. జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య పర్వతారోహణకు అనుకూలంగా వుంటుంది. పర్యాటకులకు సాహస క్రీడలకు అవకాశం కల్పించే 14 పర్వతారోహణ మార్గాలు ఇక్కడ వున్నాయి. ఆశా గల్లి పాస్, కుగ్తి పాస్, చోబియా పాస్, కలిచ్చో పాస్, గుర్ధార్ పాస్, రంగ్చా గాలి పాస్, కుంజోం పాస్ ఇక్కడి కొన్ని ప్రసిద్ధ పర్వతారోహణ మార్గాలు.



Click it and Unblock the Notifications