ప్రసిద్ధి చెందిన శాండ్ డ్యూన్స్ విలేజ్ హెరిటేజ్ హోటల్ ఖిమ్ సార్ లో కలదు. ఇది ఖిమ్ సార్ ఫోర్ట్ నుండి 6 కి.మీ.ల దూరం. ఈ రాచరికపు హోటల్ చుట్టూ కృత్రిమ ఇసుక దిన్నెలు ఏర్పరచారు. గుడిసెలలో విలాసకరమైన వసతులే కాక పర్యాటకులు ఇక్కడ చలి మంటలు, పసందైన విందు భోజనాలు ఒక సరస్సు చుట్టూ కూర్చొని తిని ఆనందించవచ్చు. జీపు లేదా ఒంటె సఫారీ లో సమీపంలోని ఇసుక దిన్నెలకు లేదా గ్రామాలకు చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications