గ్రేటర్ కొహిమ అనేది పట్టణ ప్రాంతం. దీని కింద, కొహిమ గ్రామం, జఖ్మ మరియు జోత్సోమ ప్రాంతాలు వస్తాయి. ఇక్కడ స్టేట్ మ్యూజియం కలదు. దీనిలో వీరి సంస్కృతి ప్రదర్శిస్తారు. ఇంకా జూలాజికల్ పార్క్, కలదు. దీనిలో విభిన్న, వృక్ష, జంతు జాలాలు కనపడతాయి.
ఖోనోమ, ఇంతన్గ్కి వైల్డ్ లైఫ్ సంక్చురి, వరల్డ్ వార్ రెండు స్మశానం, కేథలిక్ కేథడ్రాల్ లలు కూడా పర్యాటక ఆకర్షనలే. స్టేట్ ఎంపోరియం లో నాగ ఆర్ట్స్ అండ్ ఆర్తి ఫాక్ట్స్ , నాగా శాల్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధ వస్తువులు కొనవచ్చు. నోరు ఊరే స్థానిక వంటకాలు రుచి చూడవచ్చు.



Click it and Unblock the Notifications