Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొప్పల్ » ఆకర్షణలు » కిన్నాల్

కిన్నాల్, కొప్పల్

1

కొప్పల్ జిల్లాలోని ప్రధాన పట్టణాలలో కిన్నాల్ ఒకటి. ప్రతి సంవత్సరం చాలామంది ప్రజలు చేతి కళల వస్తువుల కొనుగోలు నిమిత్తం కిన్నాల్ వస్తారు. కిన్నాల్ జనాభా తక్కువ. కాని ఇక్కడి ప్రజలు పర్యాటకులకు ఎంతో మర్యాదలు చేస్తారు.  హస్తకళల వస్తువులే కాక, కిన్నాల్ లక్క వస్తువులకు కూడా ప్రసిద్ధి. కిన్నాల్ లక్క వస్తువులకు ఎంతో డిమాండ్ కలదు. ఇక్కడి ప్రజలు, నేత, కుండలు చేయటం, దువ్వెనలు తయారీ వంటివి చేస్తారు. హస్తకళా నైపుణ్యతలుకల అన్ని వస్తువులు తయారు చేస్తారు. నైపుణ్యతగల హస్తకళా నిపుణులు, పర్యాటకులకు చిన్న చిన్న వస్తువుల తయారీకి కొన్ని ట్రిక్కులు కూడా నేర్పిస్తారు. కొప్పల్ జిల్లాలోని కొప్పల్ తాలూకాలో ఉన్న కిన్నాల్ పట్టణం ప్రధాన నగారానికి చక్కగా అనుసంధానించబడింది. బెంగుళూరు నగరానికి ఇది షుమారు 305 కి.మీ. ల దూరంలో ఉంటుంది. బస్ మరియు రైలు మార్గాలలో కిన్నాల్ తేలికగా చేరవచ్చు. చేతి కళల వస్తువులు, బొమ్మలు, వంటివి కిన్నాల్ లో చవకగా లభ్యం అవుతాయి.     

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed