కోట కు దగ్గరలో గల అల్నియా చరిత్ర పూర్వపు చెక్కడాలకు ప్రసిద్ది చెందింది. పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్రకారులుఇక్కడ కనుగొన్న రాతి చెక్కడాలు చరిత్రకు పూర్వపువని ద్రువీకరించారు. వీటిని రాళ్ళతో చేసిన పదునైన పరికరాలతో చెక్కారు. రాతి చెక్కడాలు ప్రధానంగా పాత జానపద గాధల నుంచే తీసుకున్నారు.



Click it and Unblock the Notifications