అజంఘర్ సాహెబ్ గురుద్వారా శిక్కులలో గొప్ప ధార్మిక ప్రాముఖ్య౦ కల్గినది. గురుద్వరా లో ఒక జత చెక్క పాదుకలు, కత్తి ఉన్నాయి. ఇవి శిక్కుల పదవ గురువైన గురు నానక్ కు చెందినవిగా విశ్వసిస్తారు.ప్రసిద్ధ కవి అయోధ్య సింగ్ హరిఔధ్ ఇక్కడే పుట్టారు. స్థానికుల ప్రకారం ప్రసిద్ధ సూఫీ సన్యాసి షేక్ నిజాం – ఉద్ – దీన్ ను ఇక్కడే ఖననం చేశారు.



Click it and Unblock the Notifications