తిక్కోటి లైట్హౌస్ కాలికట్లో అత్యంత వినోదాత్మక కట్టడాలలో ఒకటి. తిక్కోటి అనే అందమైన చిన్న గ్రామంలో ఉంది. కాలికట్ నగరం నుండి సుమారు 30 మీటర్ల దూరంలో ఉన్న,ఈ చారిత్రాత్మక కట్టడం ప్రతి సంవత్సరం చాలా మంది పర్యాటకులు మరియు సందర్శకులను ఆకర్షిస్తుంది.లైట్హౌస్ చుట్టుపక్కల ప్రాంతం రాతి, వేల్లియంకల్లు ,అరేబియా సముద్రంలో భారీ రాతి నిర్మాణం అద్భుతమైన వీక్షణను అందిస్తుంది.నీరు వేడిగా ఉండుట వల్ల అలలు నురుగుగా ఉంటాయి.వేల్లియంకల్లు ఉత్కంఠభరితమైన ప్రదేశం.ఇది అనేక రకాల వలస పక్షులకు నివాసముగా ఉంది.లైట్హౌస్ ను 1847 లో నిర్మించారు.లైట్హౌస్ 33.5 మీటర్ల ఎత్తు ఉంటుంది మరియు సందర్శకులు పరిసరాలను అద్భుతంగా చూసి ఆస్వాదించడానికి లైట్హౌస్ ఎగువ వరకు వెళ్ళవచ్చు. అయితే ప్రయాణికులు లైట్హౌస్ యొక్క వైండింగ్ మెట్లు ఎక్కటానికి అధికారులు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది.