Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుమరకొం » ఆకర్షణలు » కుమరకొం బ్యాక్ వాటర్స్

కుమరకొం బ్యాక్ వాటర్స్, కుమరకొం

4

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులని ఆకర్షిస్తున్న ప్రముఖ పర్యాటక కేంద్రం కుమరకొం బ్యాక్ వాటర్స్. నిర్మలమైన సరస్సులు, పచ్చగా విస్తరించబడిన తోటలు ఇక్కడి బ్యాక్ వాటర్స్ అందాలని ద్విగుణీకృతం చేస్తున్నాయి.  పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రాంతం కుమరకొం బ్యాక్ వాటర్స్.కుమరకొం బ్యాక్ వాటర్స్ అద్భుతమైన అందాలని చూసి ఆనందించడానికి హౌస్ బోటు లో ని ప్రయాణం అనువైన మార్గం. పర్యాటకులు ఈ కానో పడవలో ఇక్కడ ఈ పిల్ల కాలువలలో అవి అనుసంధానించబడే చెరువులలో, నీటి చెలమలలో ప్రయాణిస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. కార్పొరేట్ కాన్ఫరెన్స్ లకి, హాలిడే లకి, హనీ మూన్ లకి ఈ హౌస్ బోట్స్ లో ప్రయాణం మధురమైన అనుభూతిని మిగులుస్తుంది. వైవిధ్యమైన ప్రయాణ అనుభూతిని పొందాలంటే  ఈ హౌస్ బోట్స్ లో ప్రయాణం చేసి తీరవలసిందే. ఈ హౌస్ బోట్స్ లో ప్రయాణం యువ హృదయాలని రంజింపచేస్తుంది.ఫుల్ డే, ఓవర్నైట్ లేదా కొన్ని గంటల టూర్ కోసం హౌస్ బోట్స్ ల ని ఏర్పాటు చేసేందుకు ఎన్నో ప్రైవేటు ఏజెన్సీస్ అందుబాటులో ఉన్నాయి. ఎన్నో సదుపాయాలతో ఈ హౌస్ బోటు ప్రయాణం పర్యాటకులకి ఆనందాన్ని కలిగిస్తుంది. అందులో లివింగ్ రూమ్, బెడ్ రూమ్స్, కిచెన్, బాల్కనీ, వినోద సాధనాలు మరియు ఆహారం వంటి సదుపాయాలూ ఎన్నో ఈ హౌస్ బోట్స్ లో ఏర్పాటు చేశారు. పర్యాటకుల సహాయార్ధం సుశిక్షితులైన సిబ్బంది కూడా హౌస్ బోటు లో అందుబాటులో ఉంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue