షుమారు 4.1 హెక్టేర్ల విస్తీర్ణంలో విస్తరించిన మిర్జాన్ కోటను పర్యాటకులు తప్పక చూడాలి. ఇది అగ్నాశని నది ఒడ్డున కలదు. అందమైన శిల్ప కళా చాతుర్యం. రెండు గోడలుకల కోట ఇది. లాటరైట్ రాళ్ళతో అతి ఎత్తున నిర్మించారు. ఎత్తైన బురుజులు కలిగి ఉంటుంది. మిర్జాన్ ఫోర్ట్ ఒకప్పుడు...
మహాలస దేవాలయాన్నే శ్రీ మహాలస నారాయణి దేవాలయం అని కూడా అంటారు. ఇది క్రీ.శ. 1565 లో నిర్మించబడింది. దీని భూమిని కుంటాకు చెందిన పాయ్ కుటుంబం విరాళంగా ఇచ్చింది. ఈ దేవాలయ నిర్మాణం గోవాలోని వెర్నా నుండి కాంస్య విగ్రహాన్ని మోసుకు వచ్చిన గౌరవ్ పేరుక్రింద అర్చకులు...
కర్నాటక కోస్తా తీరం వెంబడి కలదు. కుంటా పట్టణం కోస్తా తీరంవెంబడి దాని బీచ్ లు మరియు రాతి నిర్మాణాల నేపధ్యతను కలిగి ఉంది. ఈ చిన్న పట్టణంలో చేయాలన్నా, చూడాలన్నా చాలా కలదు. ఈ ప్రాంతంలోని అఘనాశిని నది అరేబియా సముద్రంలో కలవటం గొప్ప ఆకర్షణ కలిగిస్తుంది. పర్వతారోహకులు,...
పర్యాటకులు ఈ ప్రాంతంలోనే వెంకటరమణ దేవాలయాన్ని కూడా దర్శించవచ్చు. ఈ దేవాలయంలో వెంకటరమణ మరియు గోపాలక్రిష్ణ విగ్రహాలు ప్రధానంగా ఉంటాయి. సత్యభామ, లక్ష్మీ మరియు ముఖ్య ప్రాణ్ దేవ్ ల విగ్రహాలు కూడా కలవు. ఈ దేవాలయంలో ఫిబ్రవరి నెలలో రధోత్సవం మరియు మే నెలలో వ్యవస్ధాపక...
కుంటా సందర్శకులు ఉప్పిన్ గణపతిని తప్పక దర్శించాలి. దీనిని వినాయకుడి దేవాలయం అని కూడా అంటారు. మొదటిలో ఈ దేవాలయం శివ ప్రాధాన్యతకలిగి ఉండేది. విజయనగర పాలకులు దీనిని నిర్మించారు. తర్వాతి కాలంలో సమీప గ్రామం నుండి వినాయక విగ్రహం తెచ్చి గ్రామస్తులు అక్కడ...
బడా బీచ్, కుంటా బడా బీచ్ ఈ ప్రాంతంలో ఎంతో పరిశుభ్రమైన బీచ్ గా చెప్పవచ్చు. పర్యాటకులు తప్పక సందర్శించాలి. కిర్కి నుండి గోకర్ణం వెళ్ళే మార్గంలో పర్యాటకులు బడా బీచ్ సందర్శించవచ్చు. ఈ బీచ్ లో కొన్ని రాతి ప్రదేశాలు, కొండలు ఉండటం కూడా చూస్తారు. ధారేశ్వర్ బీచ్, కుంటా...
కుంటా నుండి 5 కి.మీ. ల దూరంలో ఉన్న అందమైన ధారేశ్వర్ బీచ్ కూడా పర్యాటకులు చూడవలసిందే. కుంటా నుండి 4 కి.మీ. దూరంలో అరేబియన్ సముద్రం ఒడ్డునే ఉంటుంది. ఇక్కడ సమీపంలోనిగల బీచ్ లన్నింటికంటే ఇది ఎంతో వెడల్పుగా ఉంటుంది. పర్యాటకులు బీచ్ నుండి నడుస్తూ ఎత్తైన రాతి ప్రదేశాలకు...