Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కురుక్షేత్ర » ఆకర్షణలు » హర్షా కా తిల

హర్షా కా తిల, కురుక్షేత్ర

1

కురుక్షేత్ర నగర శివార్లలో ఉన్న రాజ హర్ష క తిల ఒక కిలోమీటరు పొడవు, 750 మీటర్ల పొడవైన గుట్ట. నేల పైభాగంలో 15-18 మీటర్ల ఎత్తులో నిలబడివున్న ఈ పురాతన మట్టిదిబ్బ లోపల కుషాన్ నుండి ముఘల్ కాలానికి చెందిన చారిత్రిక అవశేషాలు అనేక రూపాలలో అమూల్యమైన సంపద సమాచారాన్ని దాచుకుంది.

 భారతదేశ పురావస్తు శాఖ నిర్వహించిన తవ్వకాలలో క్రీశ. ఒకటవ శతాబ్ద౦ నుండి క్రీశ. 19 వ శతాబ్దం వరకు ప్రారంభమైన కనీసం ఆరు సాంస్కృతిక, చారిత్రిక కాలాలకు సంబంధించిన పురాతన వస్తువులు బయటపడ్డాయి. రాజపుత్, గుప్త, కుశానా, గుప్తుల కాలం తరువాతివి, వర్ధమాన, సుల్తానేట్, ముఘల్ కాల౦ నాటివి ఉన్నాయి.

కుశానా, పోస్ట్ గుప్త కాలంనాటి అత్యంత ముఖ్యమైన వస్తువులు పునరుధ్ధరించ బడ్డాయి. కుషాన్ కాలానికి చెందిన వస్తువులు బూదిదరంగును, పోస్ట్ గుప్త కాలానికి చెందిన వస్తువులు ఎరుపురంగును ధరించి ఉన్నాయి. ఈ రెండు కాలాలకు చెందిన అనేక ఇటుక నిర్మాణాలను కూడా గుట్టల నుండి కనుగొన్నారు.

తోట ప్రాంగణంతో సహా ఇండో-ఇస్లామిక్ కాలంలో కొన్ని నిర్మాణ అవశేషాలను, వివిధ కాలాలకు చెందిన కొన్ని పురాతన వస్తువులు కనుగొనబడ్డాయి.

పురావస్తు ఔత్సాహికులకు హర్ష కా టిల్లా ఆనందకర వేట మైదానంగా ఉన్నట్లు రుజువు చేయవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Sep,Tue
Return On
02 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Sep,Tue
Check Out
02 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Sep,Tue
Return On
02 Sep,Wed