Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుషినగర్ » ఆకర్షణలు » సిధు ఆస్థాన్

సిధు ఆస్థాన్, కుషినగర్

1

ఫద్రౌన-టమ్కుహి రహదారి నుండి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో సిద్ధనాథ్ అనే ప్రదేశంలో ఉన్నది, ఈ దేవాలయం మతపరమైన లేదా ఆధ్యాత్మిక ప్రయత్నాలలో పరిపూర్ణత లేదా సిద్ధిని పొందిన సన్యాసుల స్థలంగా భావించబడుతుంది.

ఇది సాధువు సిద్దనాథ్ జీ స్థానం మరియు ఈ ఆలయాన్ని ఆయనకు అంకితం చేశారు కాబట్టి దీనికి సిధు ఆస్థాన్ పేరు వొచ్చింది. ఈ ఆస్థాన్ లో హనుమాన్ ఆలయాలు, దుర్గాదేవి, ఒక ధుని మరియు ఒక యాగశాల ఉన్నాయి-ఇక్కడ యాగాలు చేస్తారు-పవిత్రమైన అగ్నికి ప్రార్థనలు జరుపుతారు.

ఫాల్గుణ మాసంలో 13వ రోజున మరియు దీపావళి రెండవ రోజున జరిగే పండుగలకు ఇది వేదిక అయింది మరియు ఆ రోజుల్లో భక్తులు గుంపులుగుంపులుగా ఇక్కడికి వొస్తారు. భక్తుల కోసం ప్రతి రోజు దీనిని 4 AM నుండి 9 PM వరకు తెరచి ఉంచుతారు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed