లవర్స్ లేన్ (ప్రేమికుల బాట) లాన్స్ డౌన్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ మొత్తం ప్రాంతంలో ఉత్తమ ట్రెక్కింగ్ మార్గంగా దీన్ని భావిస్తారు. ట్రెక్ యొక్క ఒక వైపు ఉన్న దట్టమైన మబ్బుల లోయ, హిమాలయ శ్రేణుల యొక్క అద్భుతమైన దృశ్యాలు అందిస్తుంది. మరోవైపు, ట్రెక్ సిందూర మరియు పైన్ చెట్లతో చుట్టబడి ఉంది.



Click it and Unblock the Notifications