ట్రెక్కింగ్ యాత్రలకి కేరాఫ్ సందాక్ఫు!!
ట్రైన్ లో ప్రయాణం... అతి దగ్గరగా కదిలే నీలిమేఘాలు... సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలు అద్భుతంగా ఉంటాయక్కడ. బంగారు వర్ణంలో మెరిసే ఉదయభానుడి మొదటి కిరణాల మధ్య నుండి వెండి కొండలను చూడడం మరో అద్భుత...
బుద్ధగయ ... బౌద్ధ మతం పరిఢవిల్లిన పుణ్య క్షేత్రం !!
బుద్ధం శరణం గచ్ఛామి..ధర్మం శరణం గచ్ఛామి...సంఘం శరణం గచ్ఛామి.... ఇదేదో సినిమా పాటనుకొనేరు. కాదండి బాబోయ్!! ఒకప్పుడు ఇటువంటి పదాలతో ఆ పరిసరాలు మారుమోగేవి. బుద్ధుడి పాదస్పర్శతో ఆ నేల పులకించిపోయింది....
కుట్రాలంలో జలపాతాల సోయగాలు !!
ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పైనుండి జాలువారే జలపాతంలో తడుస్తూ స్నానం చేయడమంటే ఇష్టపడని వారుండరు. ఆ నీటి ధారల్లో తడవడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదేమో! ఇంతటి సంతోషాన్ని సొంతం చేసుకోవాలంటే కుట్రాలం...
ఏప్రిల్ లో ఉత్తర భారతదేశ ప్రయాణం!!
వేసవి కాలం రానే వచ్చింది...ఇక రేపోమాపో పిల్లలకి కూడా సెలవులు వస్తున్నాయి. ఏమీ చేయాలి అని అనుకుంటున్నారా?? పిల్లలతో కలసి ఎక్కడికైనా వెళ్ళాలానుకుంటున్నారా?? అయితే మీరు ఉత్తర భారతదేశ ప్రయాణాలు చేస్తే...
బీదర్ ... బహమనీ రాజుల పట్టణం !!
బీదర్ అనే పేరు ఇడియట్ సినిమాలో అలీ వాడతాడు ....గుర్తొచ్చిందా!! అదేనండి బైక్లు దొంగతనాలు చేసుకుంటూ, పోలీస్ కి మాస్కా కొట్టి తప్పించుకుంటాడే... ఆ మైండ్లోకి వచ్చిందా!! ఇప్పుడు మనం ఆ బీదర్ గురించే...
అణువణువునా పచ్చదనం నింపుకున్న కొండలు !!
మెట్టుపాళయం నీలగిరి కొండలకు పాదంలాంటిది. మెట్టుపాళయంనిండా 'రోబో' ఫీవరే. ఎటుచూసినా ఆ సినిమా పోస్టర్లే! ఏమైనా ఒక వ్యక్తిపై అంతెత్తున అభిమానం పొంగిపొర్లడం, దాన్ని సంబంధిత వ్యక్తులు భరించడమూ...
ప్రకృతి వర్ణాల సోయగం ... కోహిమా నగరం!!
ఎత్తైన కొండ ప్రాంతాలు, లోతైన లోయలు, పచ్చిక బయళ్లతో అలరించే ప్రకృతి సోయగాలకు ఆటపట్టు నాగాలాండ్. భారతదేశంలో ఇంగ్లీషు అధికార భాషగా ఉన్న రాష్ట్రం ఏదైన ఉందంటే ఆది ఈ రాష్ట్రమే. బర్మా, టిబెట్...
పవిత్ర పుణ్య యాత్ర... యమునోత్రి!!
యమునోత్రి అనే ప్రదేశం పవిత్ర యమునా నది పుట్టిన స్థలం. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3293 మీ.ల ఎత్తులో బందర్ పూంచ్ పర్వతం పై కలదు. భౌగోళికంగా చూసినట్లయితే యమునా నది చంపసర్ గ్లేసియర్ నుండి పుడుతుంది. ఈ...
తెలుగు వారి సంవత్సరాది...ఉగాది పండుగ!!
శాస్త్రీయమైన మన యదార్థ విజ్ఞానాన్ని తెలుసుకోకుండా పాశ్చ్యాత్య చెడు సంప్రదాయాలపై మోజు చూపుతోంది నేటి మన యువతరం. పరమాన్నం వంటి ఆరోగ్యదాయకమైన మన తెలుగు సంవత్సరాదిని ఓ ప్రక్కకు నెడుతూ, విస్కీ.. బ్రాందీ...
సినిమా షూటింగ్ ల చిరునామా.... పొల్లాచి !!
తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోవున్న పొల్లాచికి పర్యాటక పరంగా వున్న పేరు ప్రఖ్యాతులు అన్నీఇన్నీ కాదు. దక్షిణ కోయంబత్తూర్ లో కల పొల్లాచి, జిల్లాలో రెండవ అతి పెద్ద టవున్ గా చెప్పబడుతోంది. ఈ...
కర్నాటక బీచ్ లు... కళ్లు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యాలు!!
సూర్యుడి లేలేత కిరణాల వెలుగులో స్వచ్ఛంగా, నీలిరంగుతో మెరిసిపోయే జలాలు, బంగారంలా మెరిసిపోయే ఇసుక తిన్నెలు, పక్షులతో పోటీపడుతూ కెరటాల హోరు, ఆ కెరటాలపై ఎగిరెగిరి పడుతుండే పడవలు... ఇలా చెప్పుకుంటే...
తంజావూర్ ... మిస్టరీల ఆలయం!!
తంజావూర్ ఆరు ఉప జిల్లాలుగా ఉండి,అదే పేరుతో జిల్లాలో ఉన్న ఒక మునిసిపాలిటీ. తంజావూర్ ను తమ రాజధానిగా చేసుకోవటం వల్ల చోళ రాజులు పరిపాలనా కాలంలో ప్రాముఖ్యత పెరిగింది.తంజావూరు, 18 వ శతాబ్దం చివరలో...
మొహాలి ఒక అద్భుత శాటిలైట్ నగరం!!
మొహాలి ఒక ఉపగ్రహ నగరం! భారతీయ రాష్ట్రము పంజాబ్ లో ఉన్న మొహాలి, ప్రస్తుతం అజిత్ఘర్ గా పిలువబడుతుంది ఇది చండీగర్ యొక్క ఉపగ్రహ నగరం. మొహాలి, గురు గోవింద్ సింగ్ జి పెద్ద కుమారుడు సాహిబ్జాద అజిత్ సింగ్...
ప్రసిద్ధ టాలీవూడ్ నటీమణులు వారియొక్క జన్మ స్థానాలు!!
సినిమా అంటేనే హీరో, హీరోయిన్ ఇద్దరూ ఉండాల్సిందే!! హీరోల కంటే కూడా హీరోయిన్లు తమ అందచందాలతో, అభినయనాలతో సినిమాని రక్తికెక్కిస్తారు. తెలుగు సినిమా చరిత్రలో కూడా తమ అందచందాలతో అందరినీ అబ్బుర...
హజో ... పవిత్ర పుణ్యక్షేత్రం !!
గౌహతికి 32 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్ర నదీ తీరానికి చేరువలో ఉన్నది ఈ ‘హజో' అనే ప్రాంతం. ఎక్కడెక్కడి భక్తజన సందోహంతో నిత్యం కళకళ లాడుతూంటుంది. ఇక్కడ ఒక మతం కాదు.. ఒక కులం కాదు - సర్వమత...
అభానేరి-మెట్లబావుల ఊరు !!
మెట్ల బావిని చూశారా? ఎప్పుడో అమ్మమ్మ, తాతమ్మల నాటి బావులు కదా, ఇప్పుడెక్కడున్నాయి అనే సందేహం వస్తుందెవరికైనా. నిజమే ఇప్పుడు మామూలు బావులే లేవు, ఇక మెట్లబావి అనే మాటకు తావేలేదు. కానీ ఒక చోట మాత్రం...
ఎక్కడా లేని ప్రకృతి సోయగాలు... తెక్కడి సొంతం !!
ఆధ్యాత్మిక చింతననీ, ప్రకృతి సోయాగాన్ని ఏకకాలంలో ఆశ్వదించాలనుకుంటున్నారా?? అయితే తెక్కడిని సందర్శించాల్సిందే !!...వృత్తిరీత్యా క్షణం తీరిక లేకుండా ఉండేవాళ్ళకి 3-4 రోజుల సెలవులు వస్తే విహారయాత్రగా...
ఎండాకాలంలో దక్షిణభారత శీతల ప్రదేశాలు !!
గ్రీష్మం ఇంకా రాకముందే వసంతం ప్రారంభంలోనే సూర్యుని ప్రతాపం ఇంత తీవ్రంగా వుంటే మున్ముందు ఈ తాపాన్ని తట్టుకునేదెలా అని జనం భీతిల్లుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా శీతల పానీయాలను సేవిస్తూ, ఎవరి తాహతుకు...