ముంబై నగరం - పేదల పెన్నిధి...ధనికుల సన్నిధి !
ముంబై నగరం...దేశపు ఆర్ధిక రాజధాని. అతి పెద్ద వాణిజ్య కేంద్రం. అందరనూ మురిపించే ...మరపించే మాయా నగరం. బాలి వుడ్ చిత్రాలకు పుట్టిల్లు. ఇన్ని రకాలుగా పేరుమోసిన ముంబై నగరం ప్రతి ఒక్కరికి వారి వృత్తి...
కర్నాటక పర్యాటక ప్రదేశాలు - అన్ని కాలాలకు !
కర్నాటక లో అన్ని కాలలోను సందర్శించ దాగిన ప్రదేశాలు కొన్ని కలవు. ఈ ప్రదేశాలలోని ప్రశాంతతకు, ఆహ్లాదకర వాతావరణానికి సంవత్సరంలో ఎపుడైనా సరే వెళ్లి ఆనందించ వచ్చు. అటువంటి ప్రదేశాలలో కొన్నిటిని మీ...
నంది కొండల రహస్యాలు ఛేదిద్దాం రండి !
నంది కొండలు బెంగుళూరు నగర సమీపంలో అంటే సుమారు 60 కి. మీ. ల దూరంలో కలవు. బెంగుళూరు ప్రజలకు నంది హిల్స్ లేదా నంది కొండలు ఒక వారాంతపు విహార ప్రదేశం. నంది హిల్స్ లో ప్రకృతి దృశ్యాలే కాక ఇతర ఆకర్షణలు...
ముంబై లో చినుకు పడితే...?
అధిక వేడి తాపానికి కష్టాలు పడిన ఎవరికైనా సరే, ఒక్క వర్షపు జల్లు ఎంతో ఊరట నిస్తుంది. మరి ముంబై నగర ప్రజలకు కూడా అంతే. మొదటగా పడే వర్షం స్థానికులకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. ముంబై నగరం అంతా ఒక్కసారి...
కుమార పర్వత - వర్షాకాల ప్రత్యేక ట్రెకింగ్ !
కుమార పర్వత శిఖరం పై భాగం అద్భుత ప్రకృతి సౌందర్యాలను కలిగి వుంటుంది. కుమార పర్వతాన్ని పుష్పగిరి అని కూడా అంటారు. ఈ శిఖరం కూర్గ్ జిల్లా లో కలదు. కుమార పర్వత శిఖరం ఈ జిల్లాలో రెండవ అత్యధిక ఎత్తు...
కుమరకోమ్ - కేరళ రాష్ట్ర వర్షపు విందు !
కేరళ రాష్ట్రంలోని కుమరకోమ్ ఒక పర్యాటక బ్యాక్ వాటర్ ప్రదేశం. కుమరకోమ్ కొట్టాయం జిల్లా నుండి సుమారు 16 కి. మీ. ల దూరంలో కలదు. కేరళ లోని అతి పెద్ద మంచి నీటి సరస్సు అయిన వెంబనాడ్ నేపధ్యం గా కల కుమరకోమ్...
మంత్రముగ్ధులను చేసే బ్రహ్మగిరి కొండలు !
విహారంలో అద్భుత ఆనందాలను అందించే బ్రహ్మగిరి కొండలు ఎక్కడ వున్నాయో తెలుసా ? ఈ బ్రహ్మగిరి కొండలు కర్నాటక మరియు కేరళ రాష్ట్రాలలో పడమటి కనుమలలో వ్యాపించి వున్నాయి. ఈ కొండలు సముద్ర మట్టానికి సుమారు 1600...
మంత్రముగ్ధులను చేసే పహల్గాం పర్యటన !
పహల్గాం ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది జమ్మూ & కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా లో కలదు. సముద్ర మట్టానికి 2740 మీ. ల ఎత్తున కలదు. ఈ ప్రదేశంలో దట్టమైన అడవులు, అందమైన సరస్సులు, స్వచ్చమైన జలపాతాలు,...
కొల్లం పర్యాటక ప్రదేశాలు
ఈ వర్షాకాలంలో కేరళ లోని కొల్లం బ్యాక్ వాటర్స్ కు వెళ్లి ఒక హౌస్ బోటు లో మీ ప్రియమైన వారితో కలసి విహరిస్తే ఆ అనుభూతులు మరువలేనివిగా వుంటాయి. కొల్లం ను క్విలాన్ అని కూడా అంటారు. ఇది అష్టముడి సరస్సు...
పర్యావరణ పరిరక్షణలో లడఖ్ !
పర్యావరణ పరిరక్షణ మానవుడి ప్రధమ కర్తవ్యం. అది లేని నాడు నేడు మనం చూస్తున్న ఈ సహజ ప్రదేశాలు కాల క్రమేణా అంతరించి పోతాయి. పర్యావరణ సంరక్షణలో భాగంగా మానవుడు అడవులను కాపాడాలి. దట్టమైన అడవులు నదుల...
చిరుజల్లుల సవ్వడిలో వయనాడ్ !!
చల్లటి గాలుల మధ్య చిరుజల్లులు పడుతూ వుంటే ఇంటిలో కూర్చుని ఆనందించే వారు అనేకం. మరి మరింత ఆహ్లాదకర ప్రదేశం అయిన కేరళ లోని వయనాడ్ లో మండు వేసవి తర్వాత పడే చిరుజల్లుల అనుభూతులు మరింత ఆనందకరం. అందులోనూ...
ఇడుక్కి పర్యటన - బహుముఖ ప్రదేశాలు !
ఇడుక్కి ఒక అందమైన పర్యాటక ప్రదేశం. పర్వ్హత శ్రేణుల నేపధ్యం కలిగి దట్టమైన పచ్చటి అడవులు కల ఇడుక్కి ఒక భూతల స్వర్గం వలే వుంటుంది. ఇడుక్కి లోని ఆర్చ్ డాం ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్చ్ డాం నిర్మాణంగా...
కొత్త రాష్ట్రం... కొత్త పర్యటనలు!!
తెలంగాణా ప్రదేశం మొదటగా హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధినది. నిజాముల కాలంలో మెదక్ మరియు వరంగల్ విభాగాలను కలిపి తెలంగాణా అని పిలిచే వారు. తర్వాతి కాలం లో ఈ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేరింది....
తూర్పు భారతం ... ఇదో తెలీని ప్రదేశాల పర్యటన !
జోరున కురిసే వర్షాలకు పర్యటన చేయలేమని అనుకుంటున్నారా? ఈ జూన్ నెలలో వర్షాలు పడుతున్నప్పటికి, తూర్పు భారత దేశంలో చూసి ఆనందించదగిన ప్రదేశాలు కొన్ని కలవు. మీరు ప్రకృతి ప్రియులైనా, పూర్తి విశ్రాంతి...
కొట్టాయం ... ప్రకృతి ఒడిలో విహారం !
కొట్టాయం కేరళ లోని ఒక పురాతన పట్టణం. కేరళ లోని జిల్లాలలో ఒకటి. ఈ పట్టణం ప్రింట్ మీడియా కు మరియు సాహిత్యానికి పేరు గాంచినది. అందుకే దీనిని 'అక్షర నగరి' అని కూడా పిలుస్తారు. ఈ పట్టణానికి ఇక్కడ కల...
బయన్దూర్ - బీచ్ లు, సూర్యాస్తమయాలు!
బయందూర్ అక్కడ కల అందమైన బీచ్ లకు మరియు అద్భుత సూర్యోదయ సూర్యాస్తమయ ప్రదేశాలకు ప్రసిద్ధి. బయన్దూర్ ప్రదేశం కర్నాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో కుందాపూర లో కలదు. ఈ గ్రామంలో సోమేశ్వర టెంపుల్...
అద్వితీయ అందాల గాంగ్ టక్ !!
సిక్కిం రాష్ట్రంలో గాంగ్ టాక్ ఒక అతి పెద్ద పట్టణం. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 1,437 మీ. ల ఎత్తున శివాలిక్ కొండలలి తూర్పు హిమాలయ పర్వత శ్రేణులలో కలదు. గాంగ్ టాక్ ప్రదేశం బౌద్ధ మత ప్రదేశాలకు ప్రవేశ...
హిమాలయాల చివర శ్రేణులు !
లెహ్ నగరం కారకోరం మరియు హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఇండస్ నది ఒడ్డున కలదు. ఈ ప్రదేశ ప్రకృతి అందాలు సుదూర పర్యాటకులను సైతం ఆకర్షిస్తాయి. సిటీ లో చాలా భాగం మసీదులు మరియు బౌద్ధ మత కండరాలు. ఇవన్నీ సుమారు...