కుంభాల్ ఘర్ లో అద్భుతాల కోట !
రాజస్థాన్ రాష్ట్రం అంటే అందరికీ గుర్తువచ్చేది ఎడారి, ఇసుక దిబ్బలు. వెళ్ళి చూస్తే, ఒక్కోసారి పురాతన కాలంలోకి తీసుకొని వెళ్లే రాజకోటలు, చారిత్రక కట్టడాలు దర్శనమిస్తాయి. వీటిని చూస్తే రాజుల కాలం నాటి...
అంతుపట్టని రహస్యాల్లో ... ఆలయాలు !
భారత దేశాన్ని మిస్టరీల భూమి అని అనవచ్చు కారణం సైన్స్ కి సైతం జవాబు చెప్పలేని ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. కొంత మంది ఇక్కడ పేర్కొనబడిన ప్రదేశాలకు సంభంధించి ఎటువంటి రహస్యం లేదు అది కేవలం పురాణాల లో...
ఓనం - మళయాళీయుల తొలి పండగ !!
కేరళ ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఉత్సాహభరితంగా జరుపుకొనే పండగ ఓనం. మహాబలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళ వాసులు ఓనం పండగని సంబరాల మధ్య జరుపుకుంటారు. కేరళ ఘనమైన సంస్కృతి సంప్రదాయాలకు వారసత్వంగా...
ఇండియాలోని 30 అందమైన సరస్సులు !!
కొంత స్థలంలో నీటితో నింపబడి ఉంటే దానిని సరస్సు అంటారు. సరస్సుకు, సముద్రానికి, నదికి చాలా తేడా ఉంటుంది. సముద్రం, నది కంటే సరస్సు చాలా చిన్నది కానీ లోతు విషయం లో గాని, వైశాల్యం విషయంలో గాని...
కర్నూలు లో ఒక్కరోజు బైక్ యాత్ర !!
కర్నూలు జిల్లా పర్యాటక ప్రదేశాలతో పాటుగా, ఆలయాలకు పెట్టింది పేరు. ఈ జిల్లా ముఖ్య పట్టణం కర్నూలు. ఇక్కడ ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రదేశాలలో ఒకటేమో చరిత్రకి సంభంధించినది, మిగిలిన రెండు ఆధ్యాత్మికత తో...
రాఖీ పండగ స్పెషల్ ఆఫర్లు మరియు ఒప్పందాలు !!
వన్ ఇండియా వద్ద లభ్యమవుతున్న టాప్ మరియు ఉత్తమ ఆన్‌లైన్ రాఖీ ఆఫర్ల ను పొందండి, సోదరుడు - సోదరి మధ్య ఉన్న అద్భుతమైన సంభంధాన్ని బలపరుచుకోండి. మెక్మైట్రిప్, గోఐబిబో, రెడ్ బస్, క్లియర్ ట్రిప్ వంటి...
బెంగళూరు లో తప్పక చూడవలసిన 30 ప్రదేశాలు !!
బెంగళూరు అంటే గుర్తుకొచ్చేది .. సందడి సందడి గా ఉండే దుకాణాలు, వాహనాలతో కిక్కిరిసిన రోడ్లు, ఆకాశాన్ని తాకే విధంగా నిర్మించిన కట్టడాలు , భారీ షాపింగ్ మాల్ లు ఇలా ఎన్నో. ప్రస్తుతం బెంగళూరు నగరం...
కుద్రేముఖ్ - పచ్చని ప్రదేశాల కనువిందు !!
కుద్రేముఖ్ కర్నాటక రాష్ట్రం లో చిక్కమగళూరు జిల్లాలో ఉన్న పర్వత ప్రదేశం మరియు ప్రధాన హిల్ స్టేషన్ . ఇక్కడ పచ్చని ప్రదేశాలు, దట్టమైన అడవులు ఉండటంతో జీవ వైవిధ్యతతో విరాజిల్లుతుంది. ఈ ప్రదేశంలోని కొండ...
టాలీవూడ్ కమెడియన్లు - పుట్టిన ప్రదేశాలు !!
పుట్టిన రోజు, ప్రేమికులరోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు పెళ్లి రోజు ... ఈ రోజుల్లో కూడా మనం వారి(టి) గురించి ప్రత్యేకంగా ఆలోచించి, వారిని కొనియాడి శుభాకాంక్షలు జరుపుకుంటాం. మరి ఈ రోజు (జులై 1)...
ఈ వారం టాప్ 5 ట్రావెల్ కూపన్లు !!
ప్రశాంతత కొరకు, రోజువారీ బిజీ లైఫ్ ల నుండి ఉపశమనం కొరకు, మైండ్ రెఫ్రెష్ మెంట్ కొరకు ప్రయాణాలు చేస్తుంటాం. ప్రయాణాలు చేయడం ఒక మంచి అలవాటు. దీనిని ఎప్పుడూ కూడా వదులుకోకూడదు. వన్ ఇండియా ఈ ఆగస్టు...
పాండవులు నివసించిన .... పాండవుల మెట్ట !!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని పాండవుల మెట్ట అనే ప్రదేశం ఉంది. ఈ ప్రదేశం రాజమండ్రి నగరానికి అటు ఇటు సుమారుగా 40 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ పాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు కొన్ని రోజుల పాటు...
కాకినాడలో మీరు చూడని శివలింగం !
కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములో ముఖ్యమైన రేవు పట్టణం. కాకినాడ ఊరంతా...
భోజ్ పూర్ - అసంపూర్ణ పట్టణం !!
భోజ్ పూర్ పట్టణం గురించి తెలుసా? చాలా మంది విని ఉండరు. ఇది చాలా పురాతనమైన పట్టణం. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కి 28 కిలోమీటర్ల...
ఆగస్టు నెలకే ఉత్తమ ప్రదేశాలు !!
మీరు వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు వేచి ఉండి, ఏదైన ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా ?? అయితే మీకు ఇది సరైన సమయం. మీరు తక్కువ వర్షపాతం ఉండే ప్రదేశాలను సందర్శించాలనుకుంటే ఇక్కడ మేము అందిస్తున్న కొన్ని...
తెలంగాణలో బోనాల జాతర !!
LATEST: ఈ జలపాతాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం బోనాల పండగ. తెలంగాణ తెలుగు వారి పండుగగా దీనిని అభివర్ణిస్తారు. ప్రత్యేకించి హైదరాబాద్...
మహబూబ్ నగర్ - పురాతన ఆలయాలు !!
మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లాకు గల మరొక పేరు పాలమూరు. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి సుమారుగా 100 కి. మీ. దూరంలో ఉన్నది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన...
టాప్ 5 ఉచిత కూపన్లు మరియు డీల్స్ !!
వన్ ఇండియా కూపన్ల విభాగం జబోంగ్, మైంత్రా, మెక్మైట్రిప్, యాత్ర, ఫుడ్ పాండ, ఫస్ట్ క్రై, ఈబే, అమెజాన్, ఫ్లిప్కర్ట్ మరియు మరింత వందల వంటివి వివిధ ఆన్లైన్ రెటైలర్ నుండి తాజా ఆన్లైన్ కూపన్లు,...
ఏపీలో నోరూరించే వంటలు ఎక్కడ తినాలి ?
అన్నం, పరబ్రహ్మ స్వరూపం అనే తెలుగు నానుడి. తెలుగింటి వంటలోని ప్రధాన ఆహార వస్తువు ఏమిటో చెప్పకనే చెబుతుంది! ఆంధ్ర ప్రదేశ్ కే ప్రత్యేకం కాకుండా తెలుగు వారు నివసించే అన్ని ప్రాంతాలలో తెలుగు వంటలు...