Search
  • Follow NativePlanet
Share

లావా – అందమైన గ్రామం !!  

11

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉత్తారాన ఉన్న లావాను గ్రామం అనే కన్నా కుగ్రామం అనే చెప్పుకోవాలి. హిమాలయాల దిగువకన్నా మించి వెళ్లాలనుకునే యాత్రికులు దాదాపు 7000 అడుగులు ఎక్కవచ్చు. ఈ ప్రాంతం వాతావరణానికి, పేరుకి సంబంధం లేదు. పశ్చిమ బెంగాల్ లో శీతాకాలాల్లో మంచుపాటం వుండే కొన్ని ప్రాంతాల్లో లావా ఒకటి.

స్థానిక పశు సంపద :

నల్లని హిమాలయ ఎలుగుబంట్లు, మొగిగే జింకలు జంతుప్రేమికులకు ఈ గ్రామంలో ఎక్కువగా కనిపిస్తాయి. లావా లో అనేక ఆశ్రమాలు, ధ్యాన కేంద్రాలు ఉన్నాయి.

కుగ్రామం

లావా వద్ద వివిధ కొండ ప్రాంతం పక్కన ఉన్న పచ్చిక బయళ్ళలో గుడారం వేసుకుని, అక్కడి సూర్యాస్తమయ దృశ్యాన్ని చూస్తూ శుభ్రమైన, చల్లని సాయంత్రపు గాలిని ఆనందించవచ్చు. నిజమైన ప్రకృతి ప్రియుల కోసమే లావా. లావా నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పర్యాటక ప్రదేశం రిష్యప్ కి కూడా వెళ్ళవచ్చు. సిక్కిం కూడా లావా కి ప్రయాణించే దూరంలోనే ఉంటుంది.

ఈ కుగ్రామంలో అనేక చిన్న రెస్టారెంట్లు, లాడ్జ్ లు, హోటళ్ళు ఉన్నాయి. చాలా చౌకైన వసతితో నాణ్యత బాగుంటుంది. చంగేయ్ జలపాతం, జమ్యోంగ్ ఆశ్రమం ఈ గ్రామ పరిసరాలలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలు.

లావా చేరుకోవడం ఎలా

లావా రోడ్డు, రైలు, వాయుమర్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

లావా వాతావరణం

లావాలో ఏడాదిపొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

లావా సందర్శనకు ఉత్తమ సమయం

శీతాకాలం తరువాత లావాని సందర్శించడం ఉత్తమం.

 

లావా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

లావా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం లావా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? లావా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా సిలిగురి నుంచి 31A జాతీయ రహదారి మీదుగా లావా చేరుకోవచ్చు – ఇది నగరం నుంచి 95 కిలోమీటర్ల దూరంలో వుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *లావాలో రైల్వే స్టేషన్ లేదు దీనికి సమీప రైల్వే స్టేషన్ సిలిగురిలో ఉంది, ఇది రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్న బాగ్దొర, లావా కి సమీప విమానాశ్రయం, ఇది కొన్ని అంతర్జాతీయ ప్రదేశాలను కూడా కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue