ఆయీ ఏకవీర అనే గిరిజన దేవత కోసం కట్టిన కోలి ఆలయం లోనావాలా లోని కోలి తెగ వారి కోసం ఏర్పాటయింది. ఇది లోనావాలా లో కార్లా గుహల ప్రధాన చైత్యానికి వెలుపల కుడివైపు ఉంది.నవరాత్రి, చైత్ర మాసం వంటి పవిత్ర సమయాలలో కోలి తెగ వారు అధిక సంఖ్యలో ఈ గుడికి వస్తారు, కోలి నృత్యం, జానపద సంగీతంతో పండుగలు జరుపుకుంటారు. కోలి భక్తులు బృందాలుగా ఈ ఆలయాన్ని చేరుకోవడానికి కొండ ప్రాంతాల ద్వారా నడిచి రావడం గమనించవచ్చు.



Click it and Unblock the Notifications