తుంగర్లి సరస్సు మైమరపించే నేపధ్యంలో వుంది – చక్కగా నిర్వహించబడుతున్న ఈ సరస్సు కూడా అందానికి మెరుగులు దిద్దుతోంది.ఈ చెరువు మీద కట్టిన తుంగర్లి జలాశయం వారాంతపు విహార స్థలం. సహ్యాద్రి శ్రేణులలోని కొండల్లో వున్న తుంగర్లి గ్రామం కొండ క్రింద వున్న రాజమాచి నగరపు అందమైన దృశ్యాలను, లోనావాలా, లోహ ఘడ్ లాంటి ఇతర ప్రదేశాలను మనోహరంగా చూపిస్తుంది.



Click it and Unblock the Notifications