Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మల్షేజ్ ఘాట్ » ఆకర్షణలు » పర్వతారోహణ

పర్వతారోహణ, మల్షేజ్ ఘాట్

1

సహ్యాద్రి శ్రేణి లోని పర్వత ప్రాంతాల్లో వుండడం వల్ల మల్షేజ్ ఘాట్ పర్వతారోహణ కు అనువుగా వుంటుంది. ఈ ఆరోహణ ప్రక్రుతి మాతకు మిమ్మల్ని చేరువగా తీసుకువెళ్ళి మీరు ఆ అందాలను మరింత ఆస్వాదించేలా చేస్తుంది.మల్షేజ్ ఘాట్ అటు ఔత్సాహికులకు, ఇటు సవాళ్ళు ఎదుర్కొనే ప్రావీణ్యం వున్న వారికీ కూడా చాలా ఆరోహణ మార్గాలు అందిస్తుంది. దార్కొబా కొండ ఈ ప్రాంతంలోకెల్లా ఎత్తైనవి. అజోబా కొండ, జీవధాన్ చావాండ్ కోట, నానే ఘాట్ ఇతర ప్రసిద్ధ ఆరోహణ ప్రదేశాలు.పర్వతారోహణ, ధార్మిక పర్యటన కలిపి చేయాలనుకునేవారు ఒజ్హార్, లేన్యాద్రి మార్గాలు ఎంచుకోవచ్చు. ఈ రెండు గణపతి దేవాలయాలు వున్న ప్రసిద్ధ ధార్మిక కేంద్రాలు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed