Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మనాలి » ఆకర్షణలు » గదన్ తెక్చ్హోక్లింగ్ గొంప

గదన్ తెక్చ్హోక్లింగ్ గొంప, మనాలి

1

బౌద్ధులకు ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం ఇది. టిబెట్ నుండి భారత దేశానికీ అధిక సంఖ్యలో విచ్చేస్తున్నవలసదారుల కోసం 1960 లో ఈ మఠం నిర్మించబడినది. ఈ మఠం యొక్క ప్రత్యేకత పసుపు పచ్చని పై కప్పు. దీనిని సంప్రదాయ అంతస్తుల గోపురం పైన పగోడా శైలి లో నిర్మించారు.

ఈ మఠం లో బుద్ధుని విగ్రహం తో పాటు, బౌద్ధుల సిద్ధాంతాలను ప్రతిబింబించే చిత్రలేఖనాలు కలవు. టిబెటన్ ఆక్రమణల సమయంలో మృతి చెందిన వారి పేర్ల జాబితా ఈ మఠం లో ప్రదర్శించారు. ఈ మఠానికి సమీపంలో ఉన్న షాపు లో పర్యాటకులు టిబెటన్ ల హస్తకళాకృతులు, కార్పెట్లు వంటివి కొనుక్కోవచ్చు. ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు ఈ మఠం సందర్శకుల కోసం తెరిచే ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu