Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మనాలి » ఆకర్షణలు » రహల ఫాల్స్

రహల ఫాల్స్, మనాలి

2

మనాలి నుండి 16 కిలోమీటర్ల దూరం లో ఉన్న రోహతంగ్ పాస్ ప్రారంభమయ్యే చోట ఉన్న రోహాల ఫాల్స్ 2501 మీటర్ల ఎత్తులో ఉంది. గ్లేషియర్స్ నుండి ఈ జలపాతానికి నీళ్ళు వస్తాయి. అవి మళ్లీ నిటారుగా ఉన్న రాళ్ల మీద పడతాయి. చుట్టూ బిర్చ్ మరియు డియోడార్ చెట్ల అడవులతో అలాగే అందమైన ప్రకృతి సౌందర్యం తో ఈ ప్రదేశం ఉంటుంది.

మే నుండి అక్టోబర్ నెల వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైన సమయం. ఈ జలపాతానికి నేపధ్యంగా మంచుతో కప్పబడిన అద్భుతమైన హిమాలయ శిఖరాలు కనువిందు చేస్తాయి. మనాలి నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా ఈ ప్రాంతానికి 20 నిమిషాల లో చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu