300 మీటర్ల హై స్కై లిఫ్ట్ కి స్కైయర్స్ లో పొందిన సోలాంగ్ వాలీ మనాలి లో ఉన్న ప్రముఖమైన ప్రధాన ఆకర్షణ. స్నో పాయింట్ గా కుడా ఈ వాలీ ప్రసిద్ది. సోలాంగ్ విలేజ్ మరియు బీస్ కుండ్ మధ్యలో ఇది ఉంది. శీతాకాలం లో ప్రతి యేటా నిర్వహించే శీతాకాల స్కైంగ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఏంతో మంది పర్యాటకులు తరలి వస్తారు.
స్కైంగ్, జోర్బింగ్, పారాగ్లైడింగ్ మరియ గుర్రపు స్వారీ వంటి ఎన్నో ఆక్టివిటీస్ సోలాంగ్ వాలీ ని సందర్శించిన పర్యాటకులు చేపట్టొచ్చు. హిందూ దైవం అయిన శివుడికి అంకితమివ్వబడిన ఒక ఆలయం పర్వతం పైన ఉంది.



Click it and Unblock the Notifications