పోతార కుండ్ మధుర లోని పురాతన కట్టడాలాలలో ఒకటి. ఇది ఒక పవిత్ర గేటు. హిందూ శిల్ప శైలి లో ఎర్ర ఇసుక రాయితో దీనిని నిర్మించారు. ఇక్కడి కాంప్లెక్స్ లో హిందూ దేముల్ల, దేవతల టెంపుల్స్ అనేకం కలవు. ఈ పోతర కుండ్ ప్రదేశం లో శ్రీ కృష్ణుడి తల్లి బట్టలు వుతికేదని చెపుతారు. ఇక్కడి మెట్ల పై యాత్రికులు, పూజారులు కూర్చుని పూజలు చేసి ఆనందిస్తారు.