Search
  • Follow NativePlanet
Share

మోన్ – కొన్యకుల భూమి లేదా పచ్చబొట్ల యోధులు!

7

చాలామందికి సాహసోపేతమైన యాత్ర, ఇతరులు చాలామందికి జీవితకాలానికి సరిపడే అనుభూతి, ఔత్సాహికులకు మానవ పరిణామ శాస్త్రానికి చెందిన ఒక హాట్ స్పాట్, మోన్ లో ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒకటి ఉంది. మీరు నగర రణగొణ ధ్వనుల జీవితం నుండి దూరంగా ఉండాలనుకొంటే ఒక్క సందర్శనలోనే మీకు ప్రశాంతతను, శాంతిని కల్గిస్తుంది. నాగాలాండ్ లోని పదకొండు జిల్లాలలో మోన్ ఒకటి. ఈ జిల్లాకు ఉత్తరాన అస్సాం, దక్షిణాన మయాన్మార్, పశ్చిమాన మోకోక్చుంగ్, టుఎన్సంగ్ ఉన్నాయి.

సంస్కృతి & ప్రజలు – విచక్షణ కల్గిన పర్యాటకుని కోసం

సాంస్కృతికపరంగా సంపన్న జిల్లా మోన్ ను పర్యాటకులకు సాంస్కృతిక స్వర్గంగా పరిగణిస్తారు. మోన్ జిల్లా నాగాలాండ్ పచ్చబొట్ల యోధుల తెగ కొన్యకుల భూమిగా బాగా ప్రజాదరణ పొందింది. ప్రత్యేకించి పెద్ద పరిమాణంలో చెవు రింగులతో భారీ దుస్తులు ధరించిన స్త్రీ పురుషులతో ఈ జిల్లాలోని గ్రామాలు ఇప్పటికీ సంప్రదాయాన్ని కనబరుస్తున్నాయి. కొన్యకులు ‘తెండు’, ‘తేంతో’ అనే రెండు భాగాలుగా విభజించబడ్డారు. మొదటి గ్రూపు పచ్చ బోట్ల ముఖాలతో గుర్తి౦చబడగా, తరువాతి గ్రూపు వారి తెలుపు ముఖాలతో గుర్తించబడ్డారు. ఈ జిల్లాలోని దిగువ భాగంలో తేన్దూలు, టోబు గా పిలిచే ఎగువ ప్రాంతాలలో తె౦తువులు స్థిరపడ్డారు. తెండు పాలకులను ‘అంఘ్స్’ అంటారు. తెండులను వారి పచ్చ బొట్ల మొఖాలు, గడ్డాల వల్ల సులువుగా గుర్తించవచ్చు.

పండుగల సమయం – మోన్ సందర్శనకు సరైనది

ఏప్రిల్ మాసంలో, ఆలంగ్ మొన్యు పండుగ తో కొన్యకులు ఉత్సవాన్ని జరుపుకుంటారు. వారం పొడవునా జరిగే ఈ పండుగ వసంత రుతువుని లేదా పంటలను ఆహ్వానిస్తుంది. ఈ పండగను దృష్టిలో ఉంచుకొని పర్యటన ప్రణాళికను రూపొందించడం మంచి ఎంపిక.  వాతావరణం

నాగాలాండ్ లోని మిగిలిన ప్రాంతాలలో గుర్తించిన ఒకమోస్తరు వాతావరణాన్ని మోన్ లోకూడా చవిచూడవచ్చు.

 

మోన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మోన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మోన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మోన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా కొహిమ నుండి 61 జాతీయ రహదారితో మొదలై, మోన్ జిల్లా నుండి కూడా మోకోక్చుంగ్ జిల్లాలో తులికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ మార్గంలో ఈ జిల్లా రాష్ట్రంలోని, అలాగే దేశంలోని ఇతర ప్రాంతాలకి బాగా అనుసంధానించబడి ఉంది. జోర్హాట్ నుండి మోన్ పర్యటనలో జీవితకాల అనుభూతిని పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా లక్వా రైల్వే స్టేషన్ దారిలో శివసాగర్ వరకు, మోన్ కు అస్సాం సమీప రైల్వే స్టేషన్లలో ఒకటి. లాక్వ మోన్ నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు ద్వారా గౌహతి చేరుకోవడం మరో ఎంపిక, మిగిలిన ప్రయాణం రోడ్డు ద్వారా చేయవచ్చు. మీరు దిమాపూర్ కూడా రైలులో చేరుకోవచ్చు, రహదారు గుండా మోన్ చేరుకోవచ్చు. దిమాపూర్ మోన్ నుండి296 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా మోన్ కి గౌహతి (479 కిలోమీటర్లు), జోర్హాట్ (157 కిలోమీటర్లు), దిమాపూర్ (296 కిలోమీటర్లు) సమీప విమానాశ్రయాలు. ఈ ప్రదేశాలన్నిటి నుండి మీరు రాష్ట్ర రవాణా బస్సులు, టాక్సీలు తేలికగా అందుబాటులో ఉంటాయి. చుట్టూ అందమైన దృశ్యాలతో, అద్భుతమైన రోడ్లతో జోర్హాట్ నుండి మోన్ ప్రయాణం అనుభూతిని పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
14 May,Thu
Return On
15 May,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
14 May,Thu
Check Out
15 May,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
14 May,Thu
Return On
15 May,Fri