Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మోన్ » ఆకర్షణలు » షాంగ్న్యు గ్రామం

షాంగ్న్యు గ్రామం, మోన్

1

షాంగ్న్యు గ్రామం – దేవ దూతలు నిర్మించిన ఆన్ఘ్స్ ఇళ్ళ సందర్శన  మోన్ జిల్లలో అతి ముఖ్య సాంప్రదాయ గ్రామాలలో ఒకటి షాంగ్న్యు గ్రామానికి ఆన్ఘ ముఖ్యుడు పెద్దగా ఉంటాడు. ఈ గ్రామంలో చెక్క అలంకరణలతో కూడి ఒక ఉత్తేజపరిచే చెక్కతో చేసిన ప్రవేశ ద్వారంతో ముఖ్యుని ఇల్లు ఒక ప్రధాన ఆకర్షణ. ఈ అద్భుతమైన ఆన్ఘ్స్ ఇల్లు దేవా దూతలచే నిర్మించబడినది అని విశ్వసిస్తారు. ఈ నిర్మాణం 8 అడుగుల ఎత్తుతో, 12 అడుగుల వెడల్పుతో ఉంది. గ్రామస్తులు ఆన్ఘ్స్ నివాసాన్ని లోహ యుగంలో నిర్మించినట్లుగా విశ్వసిస్తారు, అంటే ఈ నిర్మాణం షుమారుగా 500-600 ఏళ్ల క్రిందటిది అని అర్ధం.

ఈ నిర్మాణం పై మానవ రూపాలతో బాటుగా ఇతర జీవులకు చెందిన చెక్కడాలు కూడా ఉన్నాయి. అంఘ్స్ భవనం ఎదురుగా పొడవైన ఒక స్మారక రాయి కూడా ఉంది. షాంగ్న్యు గ్రామ అన్ఘులు ప్రక్కన ఉన్న ప్రస్తుత అస్సాం అహోం రాజుల సమకాలీనులని చరిత్ర తెలుపుతుంది. ఈ గ్రామ నివాసులు కొన్యకులు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed