దత్తాత్రేయ దేవాలయం గురుదత్తాత్రేయులకోసం నిర్మించినది. ఇది ఆరావళి పర్వత శ్రేణులలో గురు శిఖర్ అనే ఎత్తైన కొండ శిఖరమైన పై ఉంది. గురు దత్తాత్రేయులవారు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహాశివుల అవతారమని విశ్వసిస్తారు. అంతేకాక పర్యాటకులు గురు దత్తాత్రేయ తల్లియైన అనసూయకు చెందిన దేవాలయాన్ని కూడ దర్శిస్తారు. ఈ దేవాలయం గురు శిఖరానికి వాయువ్య౦ వైపున ఉంది.



Click it and Unblock the Notifications