Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మౌంట్ అబు » ఆకర్షణలు » అచల్ ఘర్

అచల్ ఘర్, మౌంట్ అబు

2

రాజ్ మచి లోని ఒక చిన్న గ్రామం అచల్ ఘర్. మౌంట్ అబూ నుండి 11 కి. దూరంలో గల ఈ ప్రాంతంలో ప్రసిద్ధ అచల్ ఘర్ కోట ఉంది. ఈ పర్వత కేంద్రానికి వచ్చే అనేక మంది పర్యాటకులు చారిత్రిక, ధార్మిక ప్రాముఖ్యత కల్గిన అచల్ ఘర్ కోటను కూడా సందర్శిస్తారు. మొదట్లో పర్మార వంశపు రాజులచే అచల్ ఘర్ లో నిర్మించబడి ఈ కోట తర్వాత మేవార్ రాజైన రాణా కుంభ క్రీ.శ. 1452 లో పునర్నిర్మించాడు.అచల్ ఘర్ కోట ప్రాంగణంలో అచలేశ్వర హమదేవ్ ఆలయం ఉంది. ఇది శివుని దేవాలయం. ఈ దేవాలయం లో వున్నఒక పవిత్రమైన రాతి పై శివుని పాదముద్రలు ఉన్నాయని విశ్వసిస్తారు. రాతి తో నిర్మించిన అతి పెద్ద మూడు నందులతో బాటుగా ఇత్తడితో చేసిన శివుని వాహన౦ ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. ఈ కోటలో గల కొన్ని జైన దేవాలయాలు కూడా కోట ధార్మిక ప్రాముఖ్యత కు తోడ్పడుతున్నాయి. ఈ దేవాలయనికి హనుమాన్ పోల్, చంప పోల్ అనే రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని శత్రువుల దండయాత్రల నుండి కాపాడి, స్థానికులను సురక్షితంగా ఉంచడానికి అచల ఘర్ కోట ను నిర్మించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jan,Wed
Return On
20 Jan,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jan,Wed
Check Out
20 Jan,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jan,Wed
Return On
20 Jan,Thu