విక్టోరియా టర్మినస్ నుండి సహారా మార్కెట్ కు నడిచి వెళ్ళవచ్చు. సరిగ్గా హాజీ ఆలీ మసీదు నుండి గల రోడ్డు టార్డియో లోని హాజీ ఆలీ మార్కెట్ కాంప్లెక్స్ కు దోవ తీస్తుంది. ఇక్కడ మీకు ఐ పోడ్లు, ఐ ప్యాడ్ లు, ఎంపి 3 ల్యాప్ టాపులు, ఏది కావాలంటే ఆ వస్తువు దొరకుతుంది. ఇవి బ్రాండెడ్ వస్తువులే అయినప్పటికి ముంబై నగర స్ధాయిని బట్టి మీరు బేర సారాలు సాగించండి. అది ఎంత నాణ్యమైన యాపిల్ ప్రోడక్టు అయినప్పటికి తక్కువ రేట్లకు ఇక్కడ దిగాల్సిందే.