Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ముర్షిదాబాద్

ముర్షిదాబాద్ – నవాబుల స్థావరం !  

నిజానికి మఖ్సుదాబాద్ అన్న పేరున్న ముర్షిదాబాద్, భారతదేశంలో పశ్చిమ బెంగాల్ లోని పెద్ద జిల్లా ముర్షిదాబాద్ లోని ఒక నగరం. దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇది ఒకటి. గంగా నది ఉపనది భాగిరథి ఒడ్డున ఇది ఉంది. హుగ్లి నదికి దగ్గరగా ఉన్న హజార్ ద్వారి భవనానికి ఇది ప్రసిద్ధి చెందింది, ముర్షిదాబాద్ ఎన్నో ఏళ్ళుగా, రాష్ట్ర రాజధాని కోల్కతాకు దగ్గరగా ఉన్నందున పర్యాటకులను ఆకర్షిస్తుంది. నగర౦లోనూ, చుట్టూ కొన్ని ఆకర్షణలను కల్గి ఉంది.

9

ముర్షిదాబాద్ లో షాపింగ్

హస్తకళలు, వ్యవసాయం ఎంతో క్రియాశీలకమైన రెండు పరిశ్రమలు. ముర్షిదాబాద్ చాల సరసమైన కొన్ని వీధి వెంబడి దుకాణాలకు ప్రసిద్ది. ఇక్కడి ప్రసిద్ధి చెందిన అందమైన టెర్రకోట రూపాలను మనం కొనుగోలు చేయవచ్చు. భారతీయ చీరలు, స్కార్ఫులు తయారుచేయడానికి ఉపయోగించే ముర్షిదాబాద్ పట్టు ఈ ప్రాంతంలోని మరొక ప్రసిద్ధ ఉత్పత్తి.

ముర్షిదాబాద్ లోనూ, చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు

నవాబుల చిన్న కోట, వెయ్యి ద్వారాల భవనం అనే రెండు వారసత్వ ప్రదేశాలు, తమ ప్రత్యేక పద్ధతిలో ప్రభావితం చేస్తుంటాయి. వెయ్యి ద్వారాల భవనం హజార్ ద్వారి భవన౦గా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం నవాబుల స్థావరం.

ఆహారం, పండుగలు

ముర్షిదాబాద్ లో స్థానిక బెంగాలి వంటకాలను రుచి చూడటం మరవకండి. మీరు మంచి భోజనం తినాలనుకొంటే, రోడ్డు పక్కన ఉన్న చిన్న అంగళ్ళలో దగ్గరలోని నదిలో పట్టిన తాజా సముద్రపు భోజనాన్ని వండించుకోవచ్చు.

నగరాన్ని ఒకసారి పరికించి, ఒకసారి ఇక్కడి వీధులలో నడచినట్టైతే, చాల సైకిల్ రిక్షాలు ప్రయాణీకులను, సరుకులను రవాణా చేయడానికి, నగరంలో ప్రయాణీకులను దించడానికి ప్రసిద్ధి చెందిన గుర్ర్రపుబగ్గీలు కూడా మహారాజాల కాలం నాటికి తీసుకొని వెళ్తాయి.

orting ప్రతి ఒక్క వారసత్వ భవనం సహజమైన తెలుపు రంగుతో, వలస, ఇస్లాం వాస్తు శైలిని పోలి ఉంటాయి. ముర్షిదాబాద్ లో కుటుంబాలు, జంటలు, ఒంటరివారు, ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒకటి ఉంది.

ముర్షిదాబాద్ సందర్శనకు ఉత్తమ కాలం

దుర్గాపూజ, దీపావళి, దసరా వంటి పండుగలు స్ఫూర్తితో జరిగే సమయం ఈ నగర సందర్శనకు ఉత్తమమైనది. హోలీ, రామనవమి ఇక్కడ జరుపుకొనే ఇతర పండగలు. ఇవ్వన్ని ఈ చిన్న నగరానికి మంచి షాపింగ్ ను, రంగులను, ఆహారాన్ని తెస్తాయి.

ముర్షిదాబాద్ చేరడం ఎలా

ముర్షిదాబాద్ కు చక్కటి రోడ్డు, రైలు, విమాన సౌకర్యం ఉంది.

ముర్షిదాబాద్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ముర్షిదాబాద్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ముర్షిదాబాద్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ముర్షిదాబాద్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా కోల్కతా నుండి ముర్షిదాబాద్ కు బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ప్రతి రోజు చాల బస్సులు తిరుగుతాయి. కోల్కతా నుండి సుమారు 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్షిదాబాద్ చేరడానికి రోడ్డు మార్గంలో సుమారు 4 గంటల కాలం పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా కోల్కతా హౌరా రైలుస్టేషన్ నుండి ముర్షిదాబాద్ రైలుస్టేషన్ కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. ముర్షిదాబాద్ లోని రైలుస్టేషన్లు ముర్షిదాబాద్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    శీతాకాలం 12 డిగ్రీల సెల్సియస్ కనిష్ట స్థాయికి చేరే ఉష్ణోగ్రతతో శీతాకాలం ఎంతో ఆహ్లాదంగా, ఆనందించడానికి వీలుగా ఉంటుంది. విమాన మార్గం ద్వారా ముర్షిదాబాద్ కు అతి దగ్గరగా 194 కిలోమీటర్ల దూరంలో కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue