నహాన్ సందర్శకులకు ఫిషింగ్ ఒక మంచి వినోదం. ఇక్కడ అనేక చెరువులు, కొలనులు కలవు. వీటిలో బ్రౌన్ త్రోట్, రైన్ బో త్రోట్, మహాసీర్ వంటి అనేక రకాల చేపలు వుంటాయి. ఈ సరస్సు లలో పక్కా తలాబ్ ప్రసిద్ధి. సందర్శకులు కొద్ది మొత్తాలు అంటే రూ.100 చెల్లించి ఫిషింగ్ రాడ్ అధికారులనుండి పొంది ఫిషింగ్ ఆనందించవచ్చు.