హిమాచల్ ప్రదేశ్ లోని నహాన్ లో కల జాము పీక్ ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ. సందర్శకులు ఇక్కడ నుండి అందమైన రేణుక లేక్ మరియు దాని పరిసర పచ్చటి ప్రదేశాలను చూడవచ్చు. లేక్ నుండి శిఖరం 8 కి. మీ. ల దూరం మాత్రమే. స్థానిక కధనం మేరకే రుషి జమదగ్ని ఇక్కడ కల చిన్న టెంపుల్ లో ధ్యానం చేసేవాడని చెపుతారు. హిందూ పురాణాల మేరకు జమదగ్ని సప్తర్షిలలో ఒకడు. అతని చిన్న కుమారుడు పరశురాముడు లార్డ్ విష్ణు యొక్క అవతారమని చెపుతారు.
పర్యాటకులు ఈ శిఖరాన్ని ఒక చిన్న కాలి బట ద్వారా చేరవచ్చు. సముద్ర మాట్టానికి సుమారు 932 మీటర్ల ఎత్తున కల ఈ ప్రదేశం ట్రెక్కింగ్ అవకాశాలను కలిగిస్తుంది. ఈ శిఖరం చూసేందుకు డిసెంబర్ నుండి మార్చ్ వరకు గల చల్లని వాతావరణం అనుకూలం.



Click it and Unblock the Notifications