తిరుచెంగోడు అర్ధనారేశ్వర టెంపుల్ నమక్కల్ లో ఒక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ఒక శివ టెంపుల్. సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తున కలదు. అర్ధనారేశ్వర్ విగ్రహం లో శివ మరియు పార్వతి లు కలవు. శివుడు తన ఎడమ భాగాన్ని భార్య పార్వతికి ఇచ్చాడని కనుక వారు ఇరువురూ ఎప్పటికి విడి పోలేరు అని చెపుతారు. ఆ విధంగా పార్వతి శివుడి లో వేరు చేయలేని భాగం అయ్యింది. ఈ శక్తిని అర్ధనారి అంటారు. విగ్రహం సగం పురుష మరియు సగం మహిళగా కనపడుతుంది.



Click it and Unblock the Notifications