నాసిక్ లో కుంభ మేళా ఒక గొప్ప మతపర సమ్మేళనం. ప్రపంచంలోనే అతిపెద్ద సమ్మేళనంగా పేర్కొనబడుతుంది. నాశిక్ పట్టణ టూరిజం శాఖ దీని కొరకు ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి పన్నెండు సంవత్సరాలలోను నాలుగు సార్లు దీనిని నిర్వహిస్తారు.
నాశిక్, ఉజ్జయిన్, అలహాబాద్, హరిద్వార్ లలో ఇది జరుగుతుంది. ఈ సమయంలో లక్షలాది ప్రజలు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అన్నిటికంటే కూడా అలహాబాద్ కుంభ మేళా వైభవోపేతంగా జరుగుతుంది.



Click it and Unblock the Notifications