Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఊటీ » ఆకర్షణలు » ఆవలంచే (హిమపాతం)

ఆవలంచే (హిమపాతం), ఊటీ

4

అవలంచే లేక్ నీల గిరి హిల్స్ పై ఊటీ కి 22 కి. మీ.ల దూరంలో కలదు. 19వ శతాబ్దంలో అనుభవించిన ఒక హిమపాతం కారణంగా ఈ లేక్ కు ఈ పేరు పెట్టారు. ఈ సరస్సు స్థానికుల లోను, పర్యాటకులలోను ప్రసిద్ధి. దీని చుట్టుపక్కలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. పరిసరాలు మగ్నోలియాలు, రోదోదేన్ద్రన్స్ మరియు ఇతర పూవులా తోటలతో సంవత్సరం పొడవునా కంటికి ఇంపుగా కనపడతాయి.

సరస్సు ఒడ్డున వాకింగ్ చేసి ఆనందిస్తారు. కొంతమంది ఈ సరస్సు లో చేపలు పడతారు. ఫిషింగ్ కు అవసరమైన ఫిషింగ్ రోడ్ వంటి పరికరాలు పర్యాటకులకు ఏర్పాటు చేయబడతాయి. ఈ ప్రదేశం లో రాఫ్టింగ్ మరియు ట్రెక్కింగ్ ల వంటివి కూడా పర్యాటకులు ఆనందించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat