పంచామారి లోని దాచేస్ ఫాల్స్ చాలా అందమైనవి. ఇవి మూడు పెద్ద జలపాతాలు. ఇక్కడకు చేరాలంటే 4 కి. మీ. లు ట్రెక్కింగ్ చేయాలి. ఈ జలపాతాలు సుమారు వంద మీటర్ల ఎత్తునుండి పడుతూ హోరు మని శబ్దం చేస్తాయి. పర్యాటకులు ఇక్కడ సురక్షితంగా ఈత కొట్టి ఆనందించవచ్చు. సాత్పూరా పర్వత శ్రేణి లోనే ఇవి అందమైన జలపాతాలు గా చెపుతారు. ఫోటో గ్రాఫి పట్ల ఆసక్తి ఉన్నవారికి దీనిని తప్పక రేకంమేండ్ చేవయవచ్చు.



Click it and Unblock the Notifications