యమునా దేవాలయం, పాంట సాహిబ్ లో ఉన్న ఒక పురాతనమైన ఆలయం. ఇది గురుద్వారా పాంట సాహిబ్ దిగువన ఉన్నది. ఇక్కడికి సూర్యుని పుత్రిక అయిన దేవత యమునను పూజించటానికి అనేకమంది భక్తులు వస్తుంటారు.