ములూర్ స్మారకం ములూర్ ఎస్ పద్మనాభ పాణిక్కర్ ( 1869 – 1931) పేర నిర్మించారు. ఈయన ఒక ప్రఖ్యాత కవి మరియు సంఘ సంస్కర్త. దేశ స్వాతంత్రానికి ముందటి కాలంనాటివాడు. ములూరు స్మారకం పాతానంతిట్టకు 12 కి.మీ.ల దూరంలోకల చిన్నగ్రామమైన ఎలవుంతిట్టలో కలదు. ఈయన నివాసాన్నిరాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఒక స్మారకంగా మార్చివేసింది. సుందరమైన ఈ ప్రాంతం అనేక మంది చరిత్ర కారులను మరియు యాత్రికులను ఆకర్షిస్తుంది.



Click it and Unblock the Notifications