Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పీర్ మేడ్

పీర్ మేడ్ - కొండ చరియల ఆనందాలు

14

కేరళ లోని కొట్టాయం లో తూర్పు దిశగా 75 కి.మీ. ల దూరంలో కల పీర్ మేడ్ పట్టణం కేరళ లోని ఆకర్షణీయ హిల్ స్టేషన్ లలో ఒకటి. పర్యాటకులకు కావలసిన ట్రెక్కింగ్ మార్గాలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు, చల్లని శృంగార భరిత వాతావరణం అన్నీ ఇక్కడ కలవు. ఎన్నో తోటలు కల ఈ పట్టణం దాని పేరును ట్రావెన్ కూర్ రాజ కుటుంబానికి సన్నిహితుడు అయిన పీర్ మహమ్మద్ అనే ఒక సూఫీ సెయింట్ నుండి పొందింది.

పీర్ మేడ్ పడమటి కనుమలలో సముద్ర మట్టానికి సుమారు 915 మీటర్ల ఎత్తున కలదు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని రాజ కుటుంబం తమ వేసవి విడిది గా వాడుకునేది. దీనికి నిదర్శనంగా గల ఇక్కడి ఒక వైభవోపేత రాజ భవనాన్ని నేడు ఒక ప్రభుత్వ అతిధి గృహంగా కూడా వాడుతున్నారు. ఈ కొండలపై ఎన్నో విస్త్రుతమైన తేయాకు, యాలక్కి, రబ్బర్ మరియు కాఫీ తోటలు కలవు. భగవంతుడే ఈ కొండలపై ఒక పచ్చని కార్పెట్ పరచేడా అనే విధంగా ఇక్కడ పచ్చనదనం వుంటుంది. ఈ ప్రదేశ ఇతర ఆకర్షణలు అంటే పెరియార్ టైగర్ రిజర్వు మరియు వాటర్ ఫాల్స్.

ఆహ్లాదకర వాతావరణం లో రుచులు కలిగించే భూమి. పీర్ మేడ్ సంవత్సరం పొడవునా ఆహ్లాద కర వాతావరణమే కలిగి వుంటుంది. దట్టమైన పైన్ అడవులు, విశాలమైన పచ్చిక బయళ్ళు, అందమైన జలపాతాలు, వివిధ వైల్డ్ లైఫ్ సంరక్షణాలయాలు లతో పీర్ మేడ్ పర్యాటకులలో అన్ని వర్గాల వారికి ఆకర్షణీయం గా వుంటుంది. ఈ కొండలపై పడే వర్షాలు ఎంతో వేగంగా కిందకు ప్రవహిస్తూంటాయి. పీర్ మేడ్ దర్శించే వారు చక్కటి కేరళ ఆయుర్వేద మసాజ్ లు కూడా పొందవచ్చు. కల్తీలు లేని తేయాకు, యాలక్కి, మరియు ఇతర సుగంధ ద్రవ్యాలు పొందవచ్చు.

 

పీర్ మేడ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పీర్ మేడ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పీర్ మేడ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పీర్ మేడ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం పీర్ మేడ్ కు సమీప పట్టణాలనుండి, నగరాలనుండి బస్సు లు కలవు. కోచి, తేక్కడి , కుమిలి ల నుండి బస్సు లు తరచుగా కలవు. బస్సు ప్రయాణం లో సందర్శకులు మార్గం అంతా చక్కని ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం పీర్ మేడ్ కు సమీప రైల్ స్టేషన్ కొట్టాయం లో కలదు. కొట్టాయం నుండి కేరళలోని వివిధ భాగాలకు, ఇండియా లోని అన్ని ప్రాంతాలకు అంటే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ , ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం పీర్ మేడ్ కుకొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపం. విదేశి పర్యాటకులకు సైతం ఇది అనుకూలమే. కొచ్చి నుండి పీర్ మేడ్ కు బస్సు సర్వీస్ లు కలవు. టాక్సీ లు కూడా లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed