Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పిలాని » ఆకర్షణలు » పంచవటి

పంచవటి, పిలాని

1

పిలానిలోని పంచవటి మరో పర్యాటక ఆకర్షణ. పిలాని లోని బిర్లా ట్రస్ట్ చే నిర్మించబడి నిర్వహించబడుతోంది. రామాయణం మేరకు, పంచవటి రాముడు తన వనవాసంలో నివసించిన ప్రదేశం. పిలానిలోని పంచవటి రాముడి జీవితంలోని అనేక ఘట్టాలు వివరిస్తుంది. ఈ ప్రదేశం పెద్దదైన పచ్చటి పరిసరాలలో కలదు. అనేక చెట్లు, పొదలు కలిగి ఒక అడవిలా ఉంటుంది. ఈ ప్రాంతంలో వేలాది అల్లో వెరా మొక్కలు, మట్టి కాలి బాటలు, ఆకర్షణీయ కొలనులు ఉంటాయి.

పచ్చటి పరిసరాల మధ్యగా, రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమందుడి పెద్ద సైజు విగ్రహాలు, రామాయణంలోని ఇతర ఘట్టాలు ఉంచబడ్డాయి. రామాయణ గ్రంధంలోని అంశాలను మరో మారు అందరికి తెలియచేయటమే దీని లక్ష్యంగా ఉంటుంది. ఈ ప్రదేశం పర్యాటకులను మరో మారు పౌరాణిక కాలంనాటి ప్రపంచానికి తీసుకు వెళ్ళి రాముడు వాస్తవంగా పంచవటి ప్రాంతం లో ఉన్నట్లే భావింపజేస్తుంది. పిలాని వచ్చే పర్యాటకులు పంచవటి తప్పక చూసి ఆనందించాలి.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun