పితోర్ ఘర్ జిల్లాలో దిది హాట్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది పితోర్ ఘర్ టవున్ కు 54 కి. మీ.ల దూరంలో కలదు. ఇది ఒక పంచాయతి కల గ్రామం. సముద్ర మట్టానికి 1725 మీటర్ల ఎత్తున 'డిగ్ తారా' అనే పేరుకల కొండపై కలదు. ఈ పేరు కుమావొనీ భాష నుండి 'చిన్న కొండ' గా వచ్చింది.
చరం గాడ్ నది ఇక్కడనుండి కిందకు ప్రవహిస్తుంది. సమీపం లోనే అందమైన హాట్ వాలీ కలదు. ఇక్కడ సిరా కోట్ అనే శివుడి టెంపుల్ కలదు. నాన్ పాపు గ్రామంలో కల మరొక గుడిని కూడా అనేక మంది టూరిస్టులు సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications