Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాండిచేరి » ఆకర్షణలు
  • 01గ్రాండ్ మాస్క్,,యానాం

    గ్రాండ్ మాస్క్,

    గ్రాండ్ మాస్క్ 1848 లో ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇచ్చిన విరాళాలతో నిర్మించబడింది. ఈ దేవాలయం చాలా సంవత్సరాల తరువాత కూల్చివేసి, మరల పునర్నిర్మించారు. మొట్టమొదట 1956 సంవత్సరంలో ఈ మాస్క్ పునర్నిర్మాణం జరిగింది. 1978 లో దీనిని పూర్తిగా కూల్చివేసి, తిరిగి క్రొత్తగా...

    + అధికంగా చదవండి
  • 02కారైకాల్ ఇసుక బీచ్,కరైకల్

    కారైకాల్ ఇసుక బీచ్

    దక్షిణ తమిళ్ నాడు లోని అందమైన బీచులలో కారైకాల్ ఇసుక బీచ్ ఒకటి. నీరంటే ఇష్టపడే పర్యాటకులకు ఈ బీచ్ ప్రశాంతత మరియు ప్రక్రుతి సౌందర్యాన్ని కలిగిస్తున్నది. ప్రజల కొరకు రోడ్ ను 2 కి.మీ. అరసలార్ నదితో పాటుగా విస్తృతపరిచారు. ఈ నది వాటర్ స్పోర్ట్స్ ప్రసిద్ధి చెందింది, కనుక...

    + అధికంగా చదవండి
  • 03పాండిచేరి బీచ్,పాండిచేరి

    ప్రోమనేడ్ బీచ్ గా పేరొందిన పాండిచేరి బీచ్ పాండిచేరి లో ఒకప్పటి ప్రధాన ఆకర్షణ. అరియంకుప్పం వద్ద ఒక కొత్త ఓడరేవు నిర్మాణం వలన సముద్రం కోతకు గురికావడం ఈ అందమైన బీచ్ కు ప్రాణా౦తకంగా పరిణమించింది. ఇప్పుడు ప్రోమనేడ్ లో మిగిలినది అంతా నడకకు  లేదా ఈత కోసం పనికి...

    + అధికంగా చదవండి
  • 04సెయింట్ ఆన్నస్ కాథలిక్ చర్చి,యానాం

    సెయింట్ ఆన్నస్ కాథలిక్ చర్చి

    దీనిని 1846 సంవత్సరంలో కాథలిక్ ఫ్రెంచ్ పాలకులు నిర్మించారు. దీని శంకుస్థాపనను ఫాదర్ మైఖేల్ లెక్నం చేశారు. ఈ చర్చి నిర్మాణం పూర్తి అయ్యేనాటికి ఆయన జీవించిలేరు మరియు చర్చలో ఒక కాలువను ఆయన జ్ఞాపకార్థం ప్రారంభించబడింది.

    ఇక్కడ ఉన్నఫర్నిచర్ మరియు ఇతర అలంకరణలు...

    + అధికంగా చదవండి
  • 05కారైకాల్ అమ్మియార్ ఆలయం,కరైకల్

    కారైకాల్ అమ్మియార్ ఆలయం

    కారైకాల్ అమ్మియార్ ఆలయం ఒక పుణ్యక్షేత్రం, ఇక్కడ కారైకాల్ అమ్మియార్ అనే ఒక ప్రసిద్ధ భక్తి సెయింట్ ను పూజిస్తుంటారు. ఈమె అరవై మూడు Nayanmars మధ్య ఉన్నఏకైక మహిళ. ఇంకా అందంగా ఉన్న ఈ చిన్న ఆలయాన్ని 1929 లో మలై పెరుమాళ్ కట్టించారు. ఈ ఆలయంలో ప్రముఖ దేవత, పునితవతి యొక్క...

    + అధికంగా చదవండి
  • 06చర్చ్ అఫ్ సేక్రేడ్ హార్ట్ అఫ్ జీసస్,పాండిచేరి

    చర్చ్ ఆఫ్ సేక్రేడ్ హార్ట్ ఆఫ్ జీసస్, పాండిచేరిలోని ముఖ్యమైన చర్చిలలో ఒకటి. గోతిక్ నిర్మాణ శైలిలో కట్టిన ఈ చర్చి ఏడాది పొడవునా అనేక  మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. యేసు క్రీస్తు జీవిత చరిత్రను, కాలాన్ని తెలిపే అద్దాల కిటికీలు ఈ చర్చిలో ఎంతో ముఖ్యమైన,...

    + అధికంగా చదవండి
  • 07శివాలయం,యానాం

    శివాలయం

    శివాలయం లేదా శ్రీ రాజరాజేశ్వర ఆలయం, యానంలో ఉన్న ప్రముఖ ప్రదేశాలలో ఒకటి. ఇది 15వ శతాబ్దంలో చాళుక్య రాజ్యాదిపతులలో ఒకరైన రాజమహేంద్రవరం రాజుచే నిర్మించబడింది. ఇది చాళుక్య కాలంనాటి అలంకృతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది.ఈ దేవాలయం ఆత్రేయ గోదావరి నది ఒడ్డున ఉన్నది,...

    + అధికంగా చదవండి
  • 08ఆకలంకన్ను,కరైకల్

    ఆకలంకన్ను

    ఆకలంకన్ను గ్రామం, కారైకాల్ పట్టణం నుండి సుమారు 9.4 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కారైకాల్ సందర్శించే పర్యాటకులకు ఈ గ్రామం ఒక ప్రధాన ఆకర్షణ. కారైకాల్ జిల్లాలో ఉన్న పెద్ద గ్రామాల్లో ఇది ఒకటి, ఈ గ్రామం నీటి పనులకు మరియు అనేక పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి. ఈ గ్రామంలో...

    + అధికంగా చదవండి
  • 09రాజ్ నివాస్,పాండిచేరి

    పాండిచేరిలోని రాజ్ నివాస్ పాండిచేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ ప్రస్తుత అధికారిక నివాసం. దీనికి హిందీలో ప్రభుత్వ నివాసం అని అర్ధం ఉంది. రాజ్ నివాస్ ఒకప్పుడు పాండిచేరిలోని ఫ్రెంచి గవర్నర్ జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్స్ నివాసంగా ఉండేది. అత్యంత చారిత్రిక ప్రాముఖ్యత కల్గిన...

    + అధికంగా చదవండి
  • 10ఫ్రెంచి యుద్ధ స్మారకం,పాండిచేరి

    మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన యుద్ధ వీరుల స్మారకార్ధం కోస౦ ఫ్రెంచి యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. ఈ స్మారకాన్ని 1971 లో నిర్మించారు, ప్రతి సంవత్సరం, జూలై 14  వ తేది బాస్టిల్లే రోజు నాడు ఈ స్మారకాన్ని దీపాలతో అలంకరిస్తారు. మరణించిన ఫ్రెంచి వీరులకు ఈ రోజున...

    + అధికంగా చదవండి
  • 11మేళా కాసాకుడి,కరైకల్

    మేళా కాసాకుడి

    మేళా కాసాకుడి, కారైకాల్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన గ్రామాలలో ఇది ఒకటి మరియు ఇది కారైకాల్ పట్టణం నుండి 7 కిలోమీటర్ల దూరంలో కారైకాల్-నేదున్గాడురోడ్ మీద ఉన్నది. ఇది 12వ శతాబ్దం లో నిర్మించబడిన వరదరాజ పెరుమాళ్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది రాష్ట్ర అధికారికంగా...

    + అధికంగా చదవండి
  • 12ధర్మపురం,కరైకల్

    ధర్మపురం

    ధర్మపురం కారైకాల్ పట్టణం నుండి 1.8 కి. మీ. అవతల ఉన్నది. ఇది కారైకాల్ జిల్లాకు పడమటి దిక్కున ఉన్నది. ధర్మపురంలో ప్రసిద్ధి చెందిన శ్రీ యజ్హ్మురినాతీస్వర్ యొక్క పుణ్యస్థలం ఉన్నది. దీనిని ప్రముఖంగా సెయింట్ తిరుజ్ఞానసంబంధర్ దర్శిస్తుంటారని ఇక్కడి వారి నమ్మకం....

    + అధికంగా చదవండి
  • 13బొటానికల్ గార్డెన్, అక్వేరియం,పాండిచేరి

    పాండిచేరి లోని బొటానికల్ గార్డెన్, అక్వేరియంలను సి ఎస్ పెర్రోటేట్ 1826 వ సంవత్సరంలో స్థాపించాడు. ఈ బొటానికల్ గార్డెన్లో జీవశాస్త్ర౦ చదివే విద్యార్థులు, పరిశోధకులకు ఆసక్తిని కల్గించే అసాధారణ మొక్కల సేకరణ ఉంది. ప్రధాన బస్ స్టాండ్ దక్షిణ ద్వార౦ నుండి దగ్గరగా ఉన్న ఈ...

    + అధికంగా చదవండి
  • 14కీజ్హా కాసాకుడి,,కరైకల్

    కీజ్హా కాసాకుడి,

    ఇది కారైకాల్ పట్టణానికి 4 కిలోమీటర్ల అవతల ఉన్నది. కారైకాల్ జిల్లాకు ఉత్తర దిక్కున ఉన్నది మరియు ఇది పురావస్తు ప్రాముఖ్యత కలిగిఉన్న ప్రదేశం. 1879 లో M.J. డేలఫోన్ ఈ గ్రామంలో చాలా ప్రసిద్ధి చెందిన కాపర్ ప్లేట్లను కనుగొన్నారు.

    + అధికంగా చదవండి
  • 15పాండిచేరి మ్యూజియం,పాండిచేరి

    పాండిచేరి మ్యూజియం, పాండిచేరిలో తప్పనిసరిగా మర్చిపోకుండా చూడవలసిన మరొక ప్రదేశం. మ్యూజియం లోపల గల గాలరీలో అరికమేడు రోమను ఒప్పందానికి చెందిన శిల్పాలు, అనేక ముఖ్యమైన పురావస్తు పరిశోధనలు ఉన్నాయి. ఈ మ్యూజియం పురాతన కాలానికి చెందిన అరుదైన కళాఖండాలకు నిలయం. చోళ, పల్లవుల...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed